3. భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించా లని ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ ఆంగ్లేయులను డిమాండ్ చేశారు? (ఇది 1931లో లండన్లో జరిగింది. )
- మూడో
- మొదటి
- రెండో
- నాలుగో
11
4. కేవలం భారతీయులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులను ఏ ఆర్టికల్స్ లో పేర్కొన్నారు?
- ఆర్టికల్స్ 15, 16, 19, 21
- ఆర్టికల్స్ 15, 16, 19, 29
- ఆర్టికల్స్ 14, 19, 20
- ఆర్టికల్స్ 14, 15, 29,
14
5. భారతీయులతో పాటు, భారత్ లో నివసిస్తున్న విదేశీయులకు కూడా లభించే ప్రాథమిక హక్కులను ఏ ఆర్టికల్స్ లో పేర్కొన్నారు?
- ఆర్టికల్స్ 25, 26, 27, 28
- ఆర్టికల్స్ 14, 20, 21, 22, 23, 24
- ఆర్టికల్స్ 16, 19, 20, 21, 22
- 1, 2
20
9. కింది అంశాల్లో సరైనవి ఏవి?
ఎ) ఆర్టికల్ 14 (A): చట్టం దృష్టిలో సమా నత్వం గురించి వివరిస్తుంది.
బి) ఆర్టికల్ 14 (B): చట్టం మూలంగా సమాన రక్షణ గురించి వివరిస్తుంది. .
సి) చట్టం దృష్టిలో సమానత్వం అనే భావనను బ్రిటన్ నుంచి గ్రహించారు.
డి) చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
- ఎ, బి
- ఎ, డి
- సి, డి
- పైవన్నీ
36
10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం ఏ రకమైన వివక్షను నిషేధించారు?
- కుల, మత, వారసత్వ, నివాస, జన్మ
- కుల, మత, ప్రాంత, నివాస, జన్మ
- కుల, మత, జాతి, లింగ, జన్మ
- కుల, మత, నివాస, లింగ, జన్మ
39