1. 'భారత పౌరసత్వ చట్టం-1955' ప్రకారం కిందివాటిలో ఏ మార్గం ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోవచ్చు?
a. టెర్మినేషన్ (Termination) b. అనివార్య మైన రద్దు (Deprivation)
C. తాత్కా లిక రద్దు (Suspensive) d. స్వచ్చందంగా వదులుకోవడం (Renunciation)
- a, b, c
- a, b, c, d
- b, c, d
- a, b, d
4
2. P.I.O. (Person of Indian Oigin)కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.
a. ఈ కార్డును 1999లో ప్రవేశ పెట్టారు.
b. ఈ కార్డు పొందిన ప్రవాస భారతీయులు భారత్ లో 15 సంవత్సరాలు స్థిరనివాసాన్ని ఏర్పరుచుకోవచ్చు.
C. ఈ కార్డును భారతీయ పౌరులు కూడా పొందొచ్చు.
d. ఈ కార్డును పొందాలనుకునే ప్రవాస భారతీయులు - పెద్దలు రూ. 15,000, పిల్లలు రూ.7,500 చెల్లించాలి.
- a, b, d
- a, c, d
- b, c, d
- a, b, c
5
3. మనదేశంలో ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ పేరును 'విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖగా' (Ministry of overseas Indian Affairs) ఎప్పుడు మార్చారు?
- 2004
- 2006
- 2005
- 2003
9
8. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను 'బిల్ ఆఫ్ రైట్స్' అని పేర్కొంటారు.
బి) 1789లో ఫ్రెంచ్ జాతీయసభ మానవ హక్కుల ప్రకటనను వెలువరించింది.
సి) ఐక్యరాజ్యసమితి 1948, డిసెంబరు 10న 'విశ్వమానవ హక్కుల ప్రకటనను వెలువరించింది.
డి) జపాన్ జాతీయ అసెంబ్లీ 1926లో ప్రాథ మిక హక్కుల ప్రకటనను వెలువరించింది.
- ఎ, బి, సి
- ఎ, బి, డి
- ఎ, సి, డి
- పైవన్నీ
29