1. భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సబంధించిన వివరణ ఎక్కడ ఉంది?
- 1954
- 1952
- 1955
- 1953
3
4. భారత పౌరసత్వ చట్టం - 1955 ప్రకారం పౌరసత్వాన్ని ఎన్ని రకాల పద్ధతుల ద్వారా పొందొచ్చు?
- 4
- 3
- 9
- 5
16
7. మనదేశంలో 2003లో ఎన్ని దేశాల్లోని ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించారు?
- 18
- 21
- 23
- 16
28
9. పౌరసత్వానికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
a. భారత పౌరసత్వం చట్టం 1955 ప్రకారం భారతీయ పురుషుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ భారతీయపౌరసత్వాన్ని పొందడానికి అర్హురాలు.
b. సహజీకృతం ద్వారా విదేశీయులు భారతదేశ పౌరసత్వాన్ని పొందాలంటే వారు భారత్ లో 10 సంవత్సరాలు స్థిరనివాసాన్ని ఏర్పరుచుకుని ఉండాలి.
C. రక్త సంబంధం ద్వారా విదేశీయులు భారతదేశ పౌరసత్వాన్ని పొందాలంటే వారు భారత్ లో 3 సంవత్సరాలు స్థిరనివాసులై ఉండాలి.
d. సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే విదేశీయులు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ఏదైనా భారతీయ భాషలో ప్రావీణ్యం పొంది ఉండాలి.
- a, b, c
- a, b, d
- a, b, c, d
- a, c, d
34
10. . కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.
a. P.I.O. అంటే Person of Indian Origin
b. O.C.I. అంటే overseas Citizenship of India
C. ప్రతి సంవత్సరం జనవరి, 9న ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
d. 2002 నుంచి మనదేశంలో 'ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు.
- a, c, d
- a, b, c
- b, c, d
- a, b, d
38