2. పౌరసత్వానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
a. భారత్ లో ఉన్న 'ఏక పౌరసత్వం' అనే భావనకు స్పూర్తినిచ్చిన దేశం - బ్రిటన్
b. పౌరసత్వం అనే అంశం కేంద్ర జాబితాలోనిది.
C. భారతీయ పౌరులకు 'ద్వంద్వ పౌరసత్వం' అమల్లో ఉంది
d. భారతీయ పౌరులందరికీ 'ఏక పౌరసత్వం' మాత్రమే అమల్లో ఉంది.
- a, b
- a, b, d
- a, b, c
- b, c, d
6
6. దేశవిభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత కు వలస వచ్చినవారు 1948, జులై 19 లోపు భారతీయ కమిషనరేట్లో పేరు నమోదు చేసుకుంటే భారతీయ పౌరసత్వం లభిస్తుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది?
- ఆర్టికల్ 9
- ఆర్టికల్ 8
- ఆర్టికల్ 7
- ఆర్టికల్ 6
24
7. 1950, జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ అతడి తల్లిదండ్రుల్లో ఎవరైనా అప్పటికే భారతీయ పౌరులుగా ఉంటే, విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తి కూడా భారతీయ పౌరసత్వం పొందేందుకు అర్హులు అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
- ఆర్టికల్ 7
- ఆర్టికల్ 5
- ఆర్టికల్ 6
- ఆర్టికల్ 8
26