3. భారత ప్రభుత్వ చట్టం, 1935 లోని సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ) రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశ పెట్టారు .
బి) రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనా విధానాన్నికొనసాగించారు.
సి) కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగించారు.
డి) కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టారు.
- ఎ, బి, డి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- పైవన్నీ
11
7. కిందివాటిలో పౌరసత్వానికి (Citizenship) సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
a. (Citizenship' అనే పదం 'లాటిన్ భాషలోని 'సివిస్', 'సివిటాస్' అనే పదాల నుంచి ఆవిర్భవించింది.
b. Citizenship' అనే పదం గ్రీకు భాషలోని 'సివిస్', 'సివిటాస్' అనే పదాల నుంచి ఉద్భవించింది.
C. 'సివిస్' అంటే 'పౌరులు' అని అర్థం.
d. 'సివిటాస్' అంటే 'రాజ్యం ' అని అర్థం
- a, b, d
- b, c, d
- a, c, d
- c, d ,
27
10. కింది అంశాల్లో సరైనవి ఏవి?
a. 'పౌరసత్వం ' అనేది ఒక దేశ పౌరుడికి ఉన్న చట్టబద్ధమైన గుర్తింపును తెలుపుతుంది.
b. ఒక దేశంలోని ప్రజలను 'పౌరులు', 'విదేశీయులు'గా పేర్కొంటారు.
C. పౌరులు, విదేశీయులకు రాజకీయ హక్కులు లభిస్తాయి.
d. పౌరులకు మాత్రమే రాజకీయ హక్కులు లభిస్తాయి.
- a, b, d
- a, b, c
- b, c, d
- a, c, d
37