Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. తెలంగాణ ప్రజా సమితిలో ప్రధాన పాత్ర పోషించిన నాయకురాలు?
లక్ష్మీనర్సమ్మ
ఆరుట్ల కమలాదేవి
టీ సదాలక్ష్మి
సీతాదేవి
3
2
. కింది వారిలో ఎవరు హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెన్సీపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేశారు?
భాగ్యరెడ్డివర్మ
అరిగె రామస్వామి
పద్మజానాయుడు
బీఎస్ వెంకట్రావు
7
3
. 'పల్లెటూరి పిలగాడా, పసులుగాసే మొనగాడా, పాలు మరచి ఎన్నాళ్లయ్యిందో' అంటూ తెలంగాణ సాయుధ పోరాట సమ యంలో ప్రజలను ఉత్తేజపరిచిన ఈ పాటను రాసింది?
యాదగిరి
దాశరథి
సుద్దాల హనుమంతు
ఎవరూకాదు
11
4
. బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి అనే పాటను రాసింది?
యాదగిరి
దాశరథి
హనుమంతు
ఎవరూకాదు
13
5
. డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాన్ని రాసింది?
రసూల్
సత్యనారాయణ
ఏజీ నూరాని
ఎంకే వెల్లోడి
19
6
. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా' పాట రచయిత?
గోరటి వెంకన్న
గద్దర్
జైరాజ్
అందెశ్రీ
22
7
. కింది వాటిలో ఏ సంస్థ'మా తెలంగాణ' అనే వార్తా పత్రికను ప్రారంభించింది?
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
తెలంగాణ విద్యావంతుల వేదిక
తెలంగాణ రచయితల సంఘం
ఏదీకాదు
25
8
. సెప్టెంబర్ 13న నిజాంకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిర్వహించిన 'ఆపరేషన్ పోలో'ను కింది ఏ విధంగా కూడా అంటారు? ?
ఆపరేషన్ కాటర్ పిల్లర్
ఆపరేషన్ హైదరాబాద్
ఆపరేషన్ ఫుట్ బాల్
ఏదీకాదు
29
9
. కింది వాటిలో 'దాశరథి రంగాచార్యులు' రచించిన నవల ఏది?
జానపదం
మోదుగు పూలు
చిల్లరదేవుళ్లు
పైవన్నీ
36
10
. పాదచారులు రోడ్డు దాటాల్సిన ప్రదేశాన్ని ఏమంటారు?
డివైడర్
జీబ్రాక్రాసింగ్
ఫుట్ పాత్
ఏదీకాదు
38
Indian Polity Online Test 51
Click Here