3. భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్లోని హనుమాటేక్లీలో బ్రహ్మసమాజ్ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
- 1918
- 1914
- 1912
- 1916
10
7. అప్పటి భారత హోంమంత్రి సర్దార్ పటేల్, సంస్థాన వ్యవహా రాల కార్యదర్శి వీపీ మీనన్లు ఎవరిని ఢిల్లీకి పిలిపించి హైదరా బాద్ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించగా, తీవ్రంగా స్పందించినవారు?
- కాశీం రజ్వీ
- ఖాసీంఖాన్
- నవాబ్ జైన్యంగ్
- ఎవరూకాదు
25