Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. తెలంగాణలో ఏ ప్రాంతంలో 'రాజరాజేశ్వర ఆలయం ఉంది?
ఖమ్మం
వరంగల్
వేములవాడ
మెదక్
3
2
. భువనగిరి కోటను ఏచాళుక్య రాజు 10వ శతాబ్దంలో నిర్మిం చారు?
విజయాదిత్య
త్రిభువనమల్ల విక్రమాదిత్య
వినయాదిత్య
ఎవరూకాదు
6
3
. కింది ఏ కోటను 'షాంఘర్' కోట అని కూడా అంటారు?
గోల్కొండకోట
భువనగిరికోట
నిర్మల్ కోట
వరంగల్ కోట
11
4
. ముల్క్ అంటే ఏమిటి?
ప్రపంచం
దేశం
ప్రాంతం
రాష్ట్రం
14
5
. 1884, ఫిబ్రవరి 21న ఎవరు నాన్‌ముల్కీల ఒత్తిడికి లోనై ఉర్దూను హైదరాబాద్ సంస్థానపు అధికారభాషగా ప్రకటిస్తూ ఆదేశాలిచ్చారు?
మూడో సాలార్జంగ్
రెండో సాలార్జంగ్
సాలార్జంగ్
ఎవరూకాదు
18
6
. హైదరాబాద్‌లో హైకోర్టును ఎప్పుడు స్థాపించారు?
1895
1905
1890
1900
23
7
. కింది ఏవ్యక్తి 1885లో మద్రాస్‌లో బీఏ పట్టా పొంది, హైద రాబాలో తొలి హిందూ ముల్కీగా పేరొందాడు?
బాలముకుంద్
బాల సుబ్రహ్మణ్యం
ఆస్మాన్ జా
రాయ్ బాలముకుంద్
28
8
. నిజాం మహబూబ్ అలీఖాన్ 1901లో హిందూ ముల్కీఅయిన ఎవరిని హైదరాబాద్‌లో దివాన్‌గా నియమించాడు?
కిషన్ పెర్హాద్
చందూలాల్
షమిషల్ ఉమ్రా
ఎవరూకాదు
29
9
. 1919లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాంగ సంస్కరణలో భాగంగా 'క్యాబినెట్ కౌన్సిల్'ను రద్దు చేస్తూ, దాని స్థానంలో నిర్ణయాలను తీసుకోవడానికి దేనిని ఏర్పాటు చేశాడు?
కౌన్సిల్
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
లెజిస్లేటివ్ కౌన్సిల్
ఏదీకాదు
34
10
. రాజ్యాంగ సంస్కరణలు సాధించడం కోసం హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1930
1920
1921
1925
39
Indian Polity Online Test 48
Click Here