Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. ప్రజా భద్రత అనేది ఏ జాబితాలోని అంశం?
రాష్ట్ర జాబితా
అవిశిష్ట జాబితా
కేంద్ర జాబితా
ఉమ్మడి జాబితా
1
2
. కింది వాటిలో రాష్ట్రపతికి ఏ అధికారం లేదు?
లోక్‌సభను, రాజ్యసభను దీర్ఘకాలికంగా వాయిదా వేయడం
రాజ్యసభను రద్దుపర్చడానికి
ఉభయసభల సమావేశంలో ప్రసంగించడానికి
లోకసభను, రాజ్యసభను సమావేశపర్చడం
6
3
. బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదాన్ని ఉపయోగించిన సంవత్సరం?
1947
1950
1955
1935
12
4
. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ఏ ఏడాదిలో 'కానూన్ చా ముబారక్' అనే శాసనం ద్వారా రాజ్యాంగ సంస్కరణలు చేశారు?
1894
1892
1894
18920
14
5
. జాగీర్ అనేది ఏ భాషకు చెందిన పదం?
అరబిక్
హిందీ
పర్షియన్
ఉర్దూ
19
6
. కింది వాటిలో రాజముద్ర లేదా బహుమానం పొందిన భూములని అర్థం వచ్చే జాగీర్?
మదద్ మాష్
అల్-తంఘా
జాత్ జాగీర్
సర్ఫేఖాస్
22
7
. కింది వాటిలో జీవనాధారమైంది అని అర్థం వచ్చే జాగీర్?
అల్-తంఘా
జాత్ జాగీర్
మదద్ మాష్
ఇజారా
27
8
. నిజాం నవాబు, సామంతుల ప్రత్యేక, సొంత ఖర్చుల కోసం దేనిమీద వచ్చే ఆదాయం నిజాం సొంత ఖజానాకు వెళ్లేది?
అల్-తంఘా
సర్ఫేఖాస్
పాయగా జాగీర్
జాత్ జాగీర్
30
9
. నిజాం రాజ్యంలో ఎన్ని సర్ఫేఖాస్ గ్రామాలు ఉండేవి?
1443
1430
1450
1400
33
10
. వ్యక్తిగత సైన్యాన్ని పోషించడానికి పాయగా జాగీర్లను నిజాం ఇచ్చేవాడు. పాయగా అంటే ఏమిటి?
స్థానికంగా
స్థిరమైన
చంచలమైన
ఏదీకాదు
38
Indian Polity Online Test 46
Click Here