Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. లౌకిక రాజ్యం ప్రధాన ఆశయం?
ఒక మతంలోని కొంత మందిపై మరికొంత మంది ఆధిపత్యం చెలాయించకూడదు
ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రజలపై రుద్దకూడదు
ఒక మతవర్గం మరో మతవర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు
పైవన్నీ
4
2
. ఇటీవల ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ఏ దేశాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి?
మయన్మార్
లిబియా
పై రెండూ
ఏదీకాదు
7
3
. కింది వాటిలో న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు?
దావా
రిట్
న్యాయం
హెబియస్ కార్పస్
10
4
. అత్యాచార నియంత్రణకు నియమించిన కమిషన్?
జస్టిస్ ఎంఎస్ చలం
జస్టిస్ అరుణాచలం
జస్టిస్ వెంకటరమణ
జస్టిస్ జేఎస్ వర్మ
16
5
. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది ఏది?
పోలీస్ చర్య
ఉగ్రవాదం
అణచివేత
ఏదీకాదు
18
6
. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారిలో ఎక్కువగా ఏవయస్సువారు ఉన్నారు?
20-45
10 – 30
12 – 40
15- 44
24
7
. విధానసభ సభ్యుల సంఖ్య దేనిపై ఆధారపడి ఉంటుంది?
రాష్ట్ర వైశాల్యం
రాష్ట్ర జనాభా
మండల జనాభా
జిల్లాలసంఖ్య
26
8
. లైసెన్స్ పొందడానికి ఈ పరీక్షలకు గురికావాల్సి ఉంటుంది?
వర్ణ అంధత్వ పరీక్ష
లెర్నర్ టెస్ట్
పై రెండూ
ఏదీకాదు
31
9
. పాదచారులు రోడ్డు దాటాల్సిన ప్రదేశాన్ని ఏమంటారు?
డివైడర్
ఫుట్ పాత్
జీబ్రాక్రాసింగ్
ఏదీకాదు
35
10
. లోకసభ, విధానసభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదికపైన ప్రతిని ధుల ఎన్నిక జరుగాలని చెప్పిన రాజ్యాంగ అధికరణం?
329 అధికరణం
326 అధికరణం
327 అధికరణం
328 అధికరణం
38
Indian Polity Online Test 45
Click Here