Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. గ్రామస్థాయిలో భూ సంబంధిత రికార్డులకు బాధ్యత వహించేది?
ఎమ్మార్వో
ఆర్డీవో
వీఆర్వో
వీఆర్ఎ
3
2
. సత్యశోధక సమాజ స్థాపకుడు?
గోవింద రనడే
నారాయణ గురు
జ్యోతిబాపూలే
పెరియార్
7
3
. తెలంగాణ సామాజిక సమీకరణ ఉద్యమాలకు నాయకత్వం వహించినవారు?
టీఎన్ సదాలక్ష్మి, సీఎస్ ఎతిరాజన్
అరిగె రామస్వామి, ఎం వెంకటస్వామి
పీ వెంకటస్వామి, ఈశ్వరీబాయి
పై అందరూ
12
4
. కింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది?
ఎన్నికల సంఘం
న్యా యవ్యవస్థ
నీతి ఆయోగ్
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
15
5
. మొదటి లోకసభకు ఎన్నికైన సభ్యులు?
410
450
480
489
20
6
. ప్రధానమంత్రిని ఎన్నుకునేది?
విధాన సభ సభ్యులు
లోకసభ సభ్యులు
రాజ్యసభ సభ్యులు
ఉభయ సభల సభ్యులు
22
7
. అస్పృశ్యత నివారణ గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ?
16
14
17
18
27
8
. ఏజాబితాలో విద్యను పొందుపర్చారు?
రాష్ట్ర జాబితా
అవశిష్ట జాబితా
కేంద్ర జాబితా
ఉమ్మడి జాబితా
32
9
. పోలీస్ స్టేషన్లో కింది ఎవరికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది?
హెడ్ కానిస్టేబుల్
కానిస్టేబుల్
హోంగార్డుకు
పోలీస్ స్టేషన్ అధికారికి
36
10
. హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉన్న కోర్టు?
సుప్రీంకోర్టు
ఫస్టక్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు
సెషన్స్ కోర్టు
జిల్లా కోర్టు
37
Indian Polity Online Test 44
Click Here