Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. ఆపరేషన్ పోలో'కు నాయకత్వం వహించినవారు?
దండేపంత్
కృష్ణమీనన్
అరవింద్ చౌదరి
జేఎన్ చౌదరి
4
2
. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
2014, జూన్ 4
2014, జూన్ 6
2014, జూన్ 8
2014, జూన్ 2
8
3
. అంతర్జాతీయ సంబంధాలను ఒక అధ్యయన అంశంగా 1919లో ప్రవేశపెట్టిన యూనివర్సిటీ?
వేల్స్
కొలంబియా
కేంబ్రిడ్జి
ఆక్స్ఫర్డ్
9
4
. అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని తొలిసారిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినవారు?
జాన్ లాక్
హెగెల్
జేఎస్ మిల్
జెర్మి బెంథామ్
16
5
. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకలిగి ఉన్న బస్సుల సంఖ్య?
20,000
25,000
10,000
15,000
19
6
. రాష్ట్ర శాసనసభ సాధారణ కాలపరిమితి?
ఐదేండ్లు
రెండేండ్లు
మూడేండ్లు
నాలుగేండ్లు
21
7
. రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో షెడ్యూల్డ్ కులాలవారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య?
18
19
20
10
26
8
. తెలంగాణలో ఎక్కువమంది ప్రయాణించడానికి వినియోగించే మార్గాలు?
రోడ్డు
రైలు
జల
వాయు
29
9
. రాష్ట్ర శాసనసభను రద్దుచేసే అధికారం కింది ఎవరికి ఉంది?
ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి సలహామేరకు గవర్నర్
స్పీకర్
గవర్నర్
34
10
. తెలంగాణ విధానమండలికి శాసనసభ సభ్యుల ద్వారా ఎన్నికయ్యేది?
1/12వ వంతు
1/3వ వంతు
1/6వ వంతు
ఏదీకాదు
38
Indian Polity Online Test 43
Click Here