Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
2013, ఏప్రిల్
2014, జూన్
2012, జనవరి
2015, డిసెంబర్
1
2
. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను ఎవరు నియమిస్తారు?
రాష్ట్రపతి
గవర్నర్
ప్రధానమంత్రి
ముఖ్యమంత్రి
6
3
. లోక్పాల్ ఏర్పాటుకు సిఫారసు చేసిన పరిపాలన సంస్కరణల సంఘం అధ్యక్షుడు?
అన్నా హజారే
సంతోష్ హెగ్లే
మొరార్జీ దేశాయ్
జయప్రకాష్ నారాయణ్
11
4
. సమిష్టి కుటుంబంలో ఉన్న అనుకూలత?
కుటుంబ సభ్యులందరి బాగోగులను పట్టించుకోవడం
నిర్ణయాధికారం కుటుంబ యజమానికి మాత్రమే ఉండటం
కుటుంబ ఆచార, సంప్రదాయాలను పాటించేలా చూడటం
కుటంబ యజమాని కుటుంబ సభ్యులందరి మంచి చెడులను పరిరక్షించడం
14
5
. కింది వాటిలో పౌరుని చట్టపరమైన బాధ్యత?
అవసరమైనవారికి సహాయపడటం
రాజ్యం పట్ల విధేయత
పెద్దలను గౌరవించడం
సత్యవంతులుగా ఉండటం
18
6
. 'హాజిపల్లి' గ్రామపంచాయతీ ఏజిల్లాలో ఉంది?
నల్లగొండ
మహబూబ్నగర్
రంగారెడ్డి
కరీంనగర్
23
7
. రాష్ట్రప్రభుత్వం వేములవాడను మున్సిపాలిటీగా ఎప్పుడు ప్రకటించింది?
2010
2012
2009
2011
28
8
. దేశ మొదటి ఆర్థికమంత్రిగా పనిచేసినవారు?
జగ్జీవన్రాం
జాన్ మథాయ్
జైరాం దాస్ దౌలత్ రాం
అమృత్ కౌర్
30
9
. పెద్దమనుషుల ఒప్పందం ఏయే ప్రాంత నాయకుల మధ్య జరిగింది?
ఆంధ్ర-తెలంగాణ
తెలంగాణ బళ్లారి
ఆంధ్ర-రాయలసీమ
రామలసీమ-తెలంగాణ
33
10
. ఖాసిం రజ్వీ ఏ సంస్థ సభ్యులను 'రజాకార్లు'గా ఏర్పర్చాడు?
దక్కన్ ముసల్ మాన్
ముస్లిం లీగ్
జైషే ముస్లిం
మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
40
Indian Polity Online Test 42
Click Here