1. లోక్సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో-ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు?
- 102
- 104
- 103
- 101
2
8. కింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది?
ఎ) సాధారణ బిల్లు బి) రాజ్యాంగ సవరణ బిల్లు
సి) నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు డి) ద్రవ్యబిల్లు
- ఎ, బి, సి, డి
- ఎ, బి,సి
- ఎ, సి
- ఎ, బి
30