Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ను ఏ చట్టం ద్వారా వేరుచేశారు?
1892 చట్టం
1935 చట్టం
1919 చట్టం
1909 చట్టం
3
2
. దేశంలో సమాఖ్య ప్రభుత్వాన్ని తొలిసారిగా ప్రతిపాదించిన వారు?
కేబినేట్ మిషన్
ముద్దిమన్ కమిటీ
క్రిప్స్ మిషన్
సైమన్ కమీషన్
8
3
. ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర్య బిల్లు - 1947 ని రుపొందించింది?
వేవెల్ ప్రణాళిక
సీ ఆర్ ఫార్ములా
కేబినేట్ మిషన్
మౌంట్ బాటన్ ప్రణాళిక
12
4
. ప్రావిన్సుల్లో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం?
1919 చట్టం
1909 చట్టం
1935 చట్టం
1892 చట్టం
13
5
. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
లార్డ్ బెంటింక్
వారెన్ హేస్టింగ్స్
డుప్లెక్స్
మింటో
20
6
. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి సరైంది ఏది?
జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది
జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను సంబంధిత రాష్ట్ర గవర్నర్లకు సమర్పిస్తుంది
జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు
పైవన్నీ
24
7
. భారత రాజ్యాంగంలోని 73 వ నిబంధన ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
పార్లమెంట్ అధికార పరిధి విస్తరణ
రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహనధికారి పరిధి విస్తరణ
రాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహనధికారి పరిధి విస్తరణ
ప్రధానమంత్రి అధికార పరిధి విస్తరణ
27
8
. కిందివాటిలో పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడేది ఏది?
జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఏదీ కాదు
29
9
. రాజ్యాంగంలోని XIవ భాగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను కింది ఏ విధంగా విభజించారు?
శాసన సంబంధాల, పరిపాలనా సంబంధాలు
పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు
పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు
శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు
33
10
. అంతర్ రాష్ట్ర మండలి సమావేశాలకు ప్రధాని అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ ప్రధాని హాజరు కాని సందర్భంలో ఎవరు అధ్యక్షత వహిస్తారు?
కేంద్ర హోంశాఖ మంత్రి
ప్రధాని సూచించిన లెఫ్టినెంట్ గవర్నర్
ప్రధాని సూచించిన కేంద్ర కేబెనేట్ మంత్రి
ప్రధానమంత్రి సూచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
39
Indian Polity Online Test 39
Click Here