Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. ఏ చట్టాన్ని సెయింట్ హెలెనా చట్టం అని కూడా అంటారు?
1853 చట్టం
1793 చట్టం
1813 చట్టం
1833 చట్టం
4
2
. తొలిసారి ప్రాథమికహక్కులను ఎక్కడ ప్రతిపాదించారు?
నెహ్రు నివేదిక
ఆగష్టు ప్రతిపాదనలు
క్రిప్స్ ప్రతిపాదనలు
క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలు
5
3
. భారత ప్రభుత్వ చట్టం – 1935 ని బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినవారు?
బీఆర్ అంబేద్కర్
సీ.రాజగోపాలాచారి
మహాత్మాగాంధీ
సర్దార్ వల్లభాయ్ పటేల్
11
4
. భారతదేశానికి సంబంధించి మొదటి లిఖిత చట్టం?
పిట్స్ ఇండియా చట్టం – 1784
రేగ్యులేటింగ్ చట్టం – 1773
మింటోమార్లే సంస్కరణల చట్టం – 1909
మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ చట్టం – 1919
14
5
. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యపునాదికి కారకుడు?
వారన్ హేస్టింగ్స్
రాబర్ట్ క్లైవ్
డుప్లెక్స్
వాట్సన్
18
6
. రాజ్యాంగంలో 1వ నిబంధన ప్రకారం భారతదేశాన్ని 'యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని వర్ణించారు. దీని అర్థం ఏమిటి?
రాష్ట్రాలకు భారతదేశం నుంచి విడిపోయే హక్కు ఉంది
భారతదేశంలో రాష్ట్రాలు ఉంటాయి
భారతదేశం రాష్ట్రాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ
రాష్ట్రాల మధ్య ఒప్పందం ఫలితంగా భారతదేశం ఏర్పడింది
22
7
. భారత రాజ్యాంగ ప్రారంభంలో (1950) కేంద్ర జాబితాలో అంశాల సంఖ్య?
97
98
96
95
25
8
. కిందివాటిలో కేంద్ర – రాష్ట్ర సంబంధాలకు సంబంధించి పి.వి.రాజమన్నార్ కమిటీ సిఫారసుల్లో లేనిది ఏది?
గవర్నర్ ను రాష్ట్ర కేబినేట్ ఆమోదం తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం నియమించాలి
రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రాతినిధ్యం ఉండాలి
అఖిల భారత సర్వీసులను కొనసాగించాలి
రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రాతినిధ్యం ఉండాలి
31
9
. 7వ షెడ్యుల్ లో మార్పులు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణలు ఏవి?
6వ రాజ్యాంగ సవరణ చట్టం
15వ రాజ్యాంగ సవరణ చట్టం
3వ రాజ్యాంగ సవరణ చట్టం
పైవన్నీ
36
10
. 'ఏ విషయంలోనైనా రాజ్యాన్ని నడిపేవారిపై తప్ప, రాజ్యాంగం పై అభాండం వేయరాదు' అని వ్యాఖ్యానించింది ఎవరు?
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్
జవహర్ లాల్ నెహ్రు
డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్
37
Indian Polity Online Test 38
Click Here