Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పనిచేసిన మొదటి మహిళా స్పీకర్?
ప్రతిభా భారతి
రుక్మిణి లక్ష్మిపతి
ముత్తు లక్ష్మి రెడ్డి
చంద్రమతి దేవి
1
2
. ఆదేశిక సూత్రాల్లోని ఏ ప్రకరణను ఉపయోగించి మద్యపాన నిషేధం విధించవచ్చు?
ప్రకరణ – 45
ప్రకరణ – 47
ప్రకరణ – 44
ప్రకరణ – 46
6
3
. 1985 లో ఆంధ్రప్రదేశ్ లోరద్దు చేసిన విధాన పరిషత్ ను, ఏ చట్టం ద్వారా పునరుద్దరించారు?
ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2008
ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2007
ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2003
ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2005
12
4
. భారత పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
1952 మే 1
1952 మే 10
1952 మే 14
1952 మే 13
16
5
. శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటగా భారతీయులకు ప్రాతినిథ్యం కల్పించిన చట్టం?
భారత కౌన్సిల్ చట్టం – 1861
భారత కౌన్సిల్ చట్టం – 1909
భారత ప్రభుత్వ చట్టం – 1919
భారత కౌన్సిల్ చట్టం – 1892
17
6
. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంతర్గత కల్లోలాలు అనే పదం స్థానంలో 'సాయుధ తిరుగుబాటు' అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
44
37
39
42
21
7
. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1956
1962
1950
1955
28
8
. కింది వ్యాఖ్యానాల్లో సరైంది?
రాజ్యాంగ పరంగా ప్రధానమంత్రి పార్లమెంటులో ఏ సభలోనైనా సభ్యుడు కావచ్చు
బ్రిటన్ లో ప్రధానమంత్రి పార్లమెంట్ లోని దిగువ సభలో తప్పక సభ్యుడై ఉండాలి
రెండు సరి కావు
రెండు సరైనవి
32
9
. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ కాలం పనిచేసింది?
జానకి రామచంద్రన్
సయేదా అన్వరా
ఉమా భారతి
సుష్మా స్వరాజ్
33
10
. 44వ రాజ్యాంగ సవరణ (1978)కి ముందు జాతీయ అత్యవసర విధింపు, పార్లమెంట్ చే ఎంత కాలంలోపు ఆమోదం పొందాలి?
నెల
రెండు నెలలు
ఆరు నెలలు
మూడు నెలలు
38
Indian Polity Online Test 37
Click Here