Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసు విచారణ చేసి తీర్పు చెప్పినపుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం?
మాండమస్
కో వారంటో
సెర్షియోరరి
ప్రోహిబిషన్
3
2
. రాష్ట్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
భారత స్వాతంత్ర్య చట్టం – 1947
భారత కౌన్సిల్ చట్టం – 1909
భారత ప్రభుత్వ చట్టం – 1935
భారత ప్రభుత్వ చట్టం – 1919
7
3
. 1956 చివరి నాటికీ భారతదేశంలో 14 రాష్ట్రాలు ఉండేవి. ఆ తరవాత ఏర్పడిన వాటిలో తప్పుగా జతపరచినవి ఏవి?
సిక్కిం – 1971
నాగాలాండ్ – 1963
గుజరాత్ – 1960
హర్యానా – 1966
9
4
. కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
భారత ప్రభుత్వ చట్టం – 1935
భారత ప్రభుత్వ చట్టం – 1919
భారత కౌన్సిల్ చట్టం – 1909
భారత స్వాతంత్ర్య చట్టం – 1947
14
5
. ' ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం' ఏ జాబితాలో పేర్కొన్నారు?
కేంద్ర జాబితా
అవశిష్ట జాబితా
రాష్ట్ర జాబితా
ఉమ్మడి జాబితా
19
6
. ఏ బిల్లును భారత పార్లమెంటులోని ప్రతీ సభ ప్రత్యేక మెజారిటితో వేర్వేరుగా ఆమోదించాలి?
సాధారణ సభ
రాజ్యాంగ సవరణ బిల్లు
ద్రవ్య బిల్లు
ఆర్థిక బిల్లు
22
7
. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన థార్ కమీషన్ లో ఏ వ్యక్తీ సభ్యుడు కాదు?
కుంజ్రూ
నారాయణ్ లాల్
పన్నాలాల్
ఎవరు కాదు
25
8
. భారత సమాఖ్య, ఏ దేశం ఆధారంగా ఏర్పడింది?
అమెరికా
కెనడా
బ్రిటన్
రష్యా
30
9
. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తిని తెలిపే భారత రాజ్యంగ ప్రకరణ?
371 – CC
239 – AA
371 – F
371 – A
34
10
. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పనిచేసింది?
షిలా దీక్షిత్
సుచేతా కృపలానీ
జయలలిత
శశికళ కకోడ్కర్
37
Indian Polity Online Test 36
Click Here