2. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంజాబ్ రాష్ట్రపతి పాలనను అయిదేళ్లు పొడగించారు?
- 68
- 61
- 67
- 64
5
3. కింది వాటిల్ ఏ రాజ్యాంగ సవరణను 'మినీ రాజ్యంగం' అంటారు?
- 86
- 39
- 42
- 44
11
10. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి?
- 8
- 12
- 10
- లేవు
40