Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
8
7
6
5
2
2
. ఏ చట్టం ద్వారా ‘నీరు’ ప్రాంతీయ ప్రభుత్వ పరిధిలో చేరింది?
భారత స్వాతంత్ర చట్టం – 1947
భారత కౌన్సిల్ చట్టం – 1909
భారత ప్రభుత్వ చట్టం – 1935
భారత ప్రభుత్వ చట్టం – 1919
8
3
. సాధారణంగా పార్లమెంట్ లో ఏ సమావేశాలకు తక్కువ కాల వ్యవధిలో ఉంటాయి?
శీతాకాల సమావేశాలు
బడ్జెట్ సమావేశాలు
వర్షాకాల సమావేశాలు
అన్ని సమావేశాలు ఒకే కాల వ్యవధిలో ఉంటాయి
9
4
. భారత రాజ్యాంగపు మూల ప్రతులు ఎన్ని?
4
2
3
1
14
5
. ఒక రాష్ట్ర శాసన సభలో సభ్యుల ప్రవర్తనను స్పీకర్ నియంత్రిస్తాడు అని తెలిపే రాజ్యాంగ ప్రకరణ?
179
178
170
181
20
6
. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రింకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు (1995)
బెరుబరి కేసు (1960)
కేశవానంద భారతీ కేసు (1973)
మినర్వా మిల్స్ కేసు (1980)
22
7
. ప్రాథమిక విధుల అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
జనవరి 3
జనవరి 11
నవంబర్ 3
డిసెంబర్ 3
25
8
. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు?
104 సార్లు
ఒకసారి
రెండు సార్లు
సవరించలేదు
30
9
. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను 'వైస్రాయ్ ఆఫ్ ఇండియా' గా ఏ చట్టం ద్వారా మార్చారు?
భారత ప్రభుత్వ చట్టం – 1856
భారత ప్రభుత్వ చట్టం – 1855
భారత ప్రభుత్వ చట్టం – 1858
భారత ప్రభుత్వ చట్టం – 1857
35
10
. భారత్ కు క్రైస్తవ మిషనరీలు రావడానికి, మత మర్పిడులకు కారణమైన చట్టం?
చార్టర్ చట్టం – 1861
చార్టర్ చట్టం – 1813
చార్టర్ చట్టం – 1853
చార్టర్ చట్టం – 1793
38
Indian Polity Online Test 34
Click Here