Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. ఈస్టిండియా కంపెనీ పాలనను నియంత్రించేoదుకు బ్రిటిష్ ప్రభుత్వం 'సెటిల్ మెంట్' చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?
1783
1775
1781
1779
3
2
. . భారత్ లో విద్యాభివృద్ధి కోసం ఏడాదికి రూ.లక్ష కేటాయించే విధానాన్ని ఏ చట్టం ద్వారా నిర్దేశించారు?
చార్టర్ చట్టం – 1793
చార్టర్ చట్టం – 1833
చార్టర్ చట్టం – 1813
చార్టర్ చట్టం – 1853
7
3
. భారత్ లోని ఈస్టిండియా కంపెనీ పాలనను క్రమబద్ధం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మొదటి చట్టం?
రెగ్యులేటింగ్ చట్టం – 1773
రెగ్యులేటింగ్ చట్టం – 1713
చార్టర్ చట్టం – 1600
చార్టర్ చట్టం – 1613
9
4
. తేయాకు వ్యాపారం, చైనాతో వ్యాపారం మినహా ఈస్టిండియా కంపెనీ వర్తక గుత్తాధిపత్యాన్ని తొలగించిన చట్టం?
చార్టర్ చట్టం – 1813
రెగ్యులేటింగ్ చట్టం – 1773
చార్టర్ చట్టం – 1793
పిట్స్ ఇండియా చట్టం – 1784
13
5
. ఈస్టిండియా కంపెనీ పాలనలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన రహస్య కమిటీని ఏర్పాటు చేసింది?
ఎలిజాఇంఫే
జనరల్ బుర్గోయిన్
విలియంపిట్
జాన్ హైడ్
18
6
. చార్టర్ చట్టం – 1833 ప్రకారం భారత దేశంలో బానిసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఎవరు వ్యతెరేకించడం వల్ల అది అమల్లోకి రాలేదు?
చార్లెస్ ఉడ్
చార్లెస్ మెట్ కాఫ్
లార్డ్ ఎలెన్ బరో
నార్త్ బ్రూక్
23
7
. బ్రిటిష్ రాణి భారత పరిపాలనాధికారాన్ని చేపడుతూ చేసిన 'విక్టోరియా మహారాణి ప్రకటన' ఎప్పుడు వెలువడింది?
1860 నవంబర్ 1
1859 నవంబర్ 1
1858 నవంబర్ 1
1858 డిసెంబర్ 1
27
8
. భారత శాసనాలను క్రోడికరించడానికి ఏర్పాటుచేసిన లా కమీషన్ కు మొదటి అధ్యక్షుడు?
లార్డ్ మోకలే
చార్లెస్ ఉడ్
లార్డ్ జార్జ్
లార్డ్ కానింగ్
29
9
. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను 'వైస్రాయ్ ఆఫ్ ఇండియా' గా ఏ చట్టం ద్వారా మార్చారు?
భారత ప్రభుత్వ చట్టం – 1855
భారత ప్రభుత్వ చట్టం – 1856
భారత ప్రభుత్వ చట్టం – 1857
భారత ప్రభుత్వ చట్టం – 1858
36
10
. భారత్ కు క్రైస్తవ మిషనరీలు రావడానికి, మత మర్పిడులకు కారణమైన చట్టం?
చార్టర్ చట్టం – 1833
చార్టర్ చట్టం – 1861
చార్టర్ చట్టం – 1793
చార్టర్ చట్టం – 1813
40
Indian Polity Online Test 33
Click Here