Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి 1784 లో రూపొందించిన చట్టం?
ఫోరెన్సిక్ చట్టం
పిట్స్ ఇండియా చట్టం
కోర్ట్ ఆఫ్ యాక్షన్ చట్టం
ప్రెసిడెన్సీ చట్టం
2
2
. వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలనే ఉత్తమమైంది అని పేర్కొన్న రాజనీతి శాస్త్ర పితామహుడు?
రూసో
అరిస్టాటిల్
ప్లేటో
సోక్రటిస్
6
3
. ఈస్టిండియా కంపెనీ పాలనలో వ్యాపార, రాజకీయ కార్యకలాపాలను వేరు చేస్తూ 'ద్వంద్వ పాలనను' ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
సెటిల్ మెంట్ చట్టం
కౌన్సిల్ చట్టం
పిట్స్ ఇండియా చట్టం
రెగ్యులేటింగ్ చట్టం
11
4
. భారత రాజ్యాంగ నిర్మాత పరిణామ క్రమాన్ని ఆరు దశలుగా పేర్కొన్నవారు?
అవస్తి, మహేశ్వరి
డి.డి.బసు
బి.సి.రావత్
కె.ఎం.మున్షీ
15
5
. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లోని సభ్యుల జీతాలు, ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించే విధానాన్ని ఏ చట్టం ద్వారా నిర్దేశించారు?
చార్టర్ చట్టం – 1793
చార్టర్ చట్టం – 1753
చార్టర్ చట్టం – 1713
చార్టర్ చట్టం – 1813
17
6
. భారత్ లో సివిల్ సర్వీసు నియామకాలను బహిరంగ పోటి విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి చట్టం?
చార్టర్ చట్టం – 1773
చార్టర్ చట్టం – 1781
చార్టర్ చట్టం – 1853
చార్టర్ చట్టం – 1813
23
7
. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని 'భారత దేశ గవర్నర్ జనరల్' పదవిగా ఏ చట్టం ద్వారా మార్పు చేశారు?
చార్టర్ చట్టం - 1813
చార్టర్ చట్టం – 1833
సెటిల్ మెంట్ చట్టం – 1781
చార్టర్ చట్టం - 1793
26
8
. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
చార్లెస్ మెట్ కాఫ్
విలియం బెంటింగ్
కరన్ వాలీస్
వారన్ హేస్టింగ్స్
30
9
. భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటిష్ రాజు/రాణి ప్రత్యక్ష పరిపాలన ఏ చట్టం ద్వారా జరిగింది?
భారత ప్రభుత్వ చట్టం – 1858
భారత ప్రభుత్వ చట్టం – 1854
భారత ప్రభుత్వ చట్టం – 1856
భారత ప్రభుత్వ చట్టం – 1860
33
10
. భారత్ లో శాసనాలను రూపొందించే ప్రక్రియ కోసం తొలిసారిగా ‘ఇండియన్ సెంట్రల్ లేజిస్లేటివ్ కౌన్సిల్’ ను ఏ చట్టం ద్వారా ఏర్పాటుచేశారు?
చార్టర్ చట్టం – 1833
చార్టర్ చట్టం – 1853
చార్టర్ చట్టం – 1793
చార్టర్ చట్టం – 1813
38
Indian Polity Online Test 32
Click Here