Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. కింది వారిలో ఎవరికీ భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు?
హోం శాఖ కార్యదర్శి
సిబ్బంది శాఖ కార్యదర్శి
ప్రధానమంత్రి కార్యదర్శి
కేబినేట్ కార్యదర్శి
4
2
. భారత సమాఖ్య విధానాన్ని ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చొచ్చు?
పార్లమెంట్ నిశ్చయించినపుడు
సాధారణ ఎన్నికల సమయంలో
రాష్ట్ర శాసనసభ తీర్మానం రూపొందించినప్పుడు
జాతీయ అత్యవసర పరిస్థితిలో
8
3
. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణలు కమీషన్ మొదటి అధ్యక్షుడు?
మొరార్జీ దేశాయ్
రాజీవ్ గాంధీ
గుల్జారీ లాల్ నందా
ఇందిరాగాంధీ
9
4
. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపిఎస్ లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?
రాజమన్నార్ కమిషన్
కాకా కాలేల్కర్ కమీషన్
ఖేర్ కమిషన్
సర్కారియా కమిషన్
13
5
. కింది వాటిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 కింద ఇచ్చిన సంరక్షణ వర్తించదు?
బర్తరఫ్ చేసినప్పుడు
సస్పెండ్ చేసేటప్పుడు
హోదా తగ్గించినపుడు
తొలగించినప్పుడు
18
6
. కింది వారిలో ఎవరి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి
ప్రధాన ఎన్నికల కమిషనర్
23
7
. కింది వారిలో ఎవరిని ఎన్నిక ద్వారా కాకుండా కార్య నిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు?
రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి
గవర్నర్
లోక్ సభ స్పీకర్
27
8
. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు లేనివారు?
విధాన సభ సభ్యులు (ఎంఎల్ఏలు)
లోక్ సభ సభ్యులు
12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు
ఇద్దరు లోక్ సభ ఆంగ్లో ఇండియన్ లు
29
9
. కింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి?
గవర్నర్
రాష్ట్రపతి
హైకోర్టు న్యాయమూర్తులు
లోక్ సభ స్పీకర్
34
10
. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు?
3
1
2
ఎన్నిసార్లైన
40
Indian Polity Online Test 31
Click Here