Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. కింది ఏ అంశాలు రాష్ట్ర జాబితాలోకి రావు?
శాంతి భద్రతలు 128
మైనింగ్
క్రిమినల్ ప్రోసిజర్లు
జైళ్లు
3
2
. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది?
యునియన్ జాబితా
రాష్ట్ర జాబితా
ఉమ్మడి జాబితా
ఏదీ కాదు
7
3
. కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి?
రాష్ట్రపతి
పార్లమెంట్
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
కేంద్ర ఆర్థిక మంత్రి
10
4
. కేంద్ర, రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమీషన్ అధ్యక్షుడు?
ధీరేంద్ర సింగ్
వి.కె.దుగ్గల్
మాధవీ మీనన్
జస్టిస్ ఎం.ఎం.పూంచి
16
5
. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి?
అనుమతి ఉపక్రమణ బిల్లు
బడ్జెట్
ఆర్థిక బిల్లు
పైవన్నీ
20
6
. కింది వారిలో ఎవరి పదవీకాలం రాష్ట్రపతి అభీష్టం మేరకు మాత్రమే ఉంటుంది?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అటార్నీ జనరల్
ఉప రాష్ట్రపతి
ప్రధాన ఎన్నికల కమిషనర్
22
7
. కింది వారిలో ఎవరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు?
ఉపరాష్ట్రపతి
హైకోర్టు న్యాయమూర్తులు
అటార్నీ జనరల్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
27
8
. కింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు?
రాష్ట్రపతి
గవర్నర్
ఉపరాష్ట్రపతి
పై వారందరూ
32
9
. రాష్ట్రపతిగా పోటిచేయాలంటే అయన అభ్యర్థిత్వాన్ని ఎంత మంది ప్రతిపాదించాలి?
15 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు
30 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు
10 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు
50 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు
36
10
. కింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు?
గవర్నర్
రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
37
Indian Polity Online Test 30
Click Here