Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు?
అటార్నీ జనరల్
అడ్వకేట్ జనరల్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాష్ట్రపతి
1
2
. మన రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు?
బ్రిటన్
జపాన్
అమెరికా
జర్మని
7
3
. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు?
62 సంవత్సరాలు
60 సంవత్సరాలు
65 సంవత్సరాలు
64 సంవత్సరాలు
11
4
. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావనను తొలిసారిగా ఏ దేశ న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టారు?
భారత్
ఫ్రాన్స్
అమెరికా
జర్మని
15
5
. సుప్రీంకోర్టు 'కోర్ట్ ఆఫ్ రికార్ద్' గురించి రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది?
ఆర్టికల్ 128
ఆర్టికల్ 129
ఆర్టికల్ 126
ఆర్టికల్ 125
18
6
. భారత రాజ్యాంగం 'మౌలిక స్వరూపం' అనే భావన తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు ఉపయోగించింది?
కేశవానంద భారతీ కేసు (1973)
గోలాక్ నాథ్ కేసు (1967)
మేనకా గాంధీ కేసు (1878)
సజ్జన్ సింగ్ కేసు (1965)
21
7
. భారత రాజ్యాంగంలో 'రాజ్యం' నిర్వచనం ఏ ఆర్టికల్ లో ఉంది?
ఆర్టికల్ - 36
ఆర్టికల్ - 12
ఆర్టికల్ 37
A మరియు B
28
8
. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ను భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నారు?
30
14
32
27
31
9
. ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టం ఏది?
ఇంగ్లాండ్ లో 'మాగ్నాకార్టా' చట్టం
ఫ్రెంచి విప్లవ సందర్భంలో 'హక్కుల ప్రకటన'
ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ;మానవ హక్కుల; ప్రకటన
అమెరికాలో 'బిల్ ఆఫ్ రైట్' చట్టం
33
10
. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించనప్పుడు నిర్వహించమని ఆదేశిస్తూ కోర్ట్ లు జారీచేసే రిట్?
హెబియస్ కార్పస్
మాండమస్
ప్రొహిబిషన్
కో-వారెంటో
38
Indian Polity Online Test 29
Click Here