Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి పనిచేస్తుంది?
1951, జనవరి 28
1950, జనవరి 28
1952, జనవరి 28
1949, జనవరి 28
2
2
. భారత రాజ్యాంగానికి సంరక్షకులు?
రాష్ట్రపతి
సుప్రీంకోర్టు
అటార్నీ జనరల్
పార్లమెంటు
6
3
. భారత రాజ్యంగంలోని ఏ భాగంలో సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నారు?
VI వ భాగం – ఆర్టికల్ 124-147
V వ భాగం – అర్టికర్ 124-147
IXవ భాగం – ఆర్టికల్ 243-254
VII వ భాగం – ఆర్టికల్ 232-239
10
4
. భారత్ లో న్యాయ వ్యవస్థను అభిబృద్ధిపరచి ‘ న్యాయవ్యవస్థకు పితామహుడి’ గా పేరొందినవారు?
వారన్ హేస్టింగ్స్
కరన్ వాలీస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
నానీ పాల్కివాలా
14
5
. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం 1862లో మన దేశంలో తోలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు?
కలకత్తా
మద్రాస్
ఢిల్లీ
ముంబాయి
17
6
. కలకత్తాలో ఏర్పాటైన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి?
సర్ ఎలిజాఇంఫే
సర్ జాన్ హైడ్
సీజర్ లైమేస్టర్
రాబర్ట్ చాంబర్స్
21
7
. ‘కొలిజియం’ వ్యవస్థ ప్రధాన విధి/సిఫారసు?
న్యాయమూర్తుల బదిలీలు
న్యాయమూర్తుల నియామకం
న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యలు
పైవన్నీ
28
8
. మన దేశంలో 1774లో తోలి సుప్రీంకోర్టు ను ఏ చట్టం ప్రకారం కలకత్తాలో ఏర్పాటుచేశారు?
1793 చార్టర్ చట్టం
1858 భారత ప్రభుత్వ చట్టం
1784 పిట్స్ ఇండియా చట్టం
1773 రేగ్యులేటింగ్ చట్టం
32
9
. మన దేశంలో సుప్రీంకోర్టు ను రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు?
రాజ్యాంగ ఆధిక్యతను కాపాడేందుకు
రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకుa>
రాజ్యాంగాన్ని అర్థవివరణ ఇచ్చేందుకు
పైవన్నీ
36
10
. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కలకత్తాలో
న్యూ ఢిల్లీ
చెన్నై
ముంబాయి
ముజీరాబాద్
37
11
. బెంగాల్ గవర్నర్ జనరల్‌ను ఏ చట్టం ద్వారా ‘భారతదేశ గవర్నర్ జనరల్’గా మార్చారు?
1773 రెగ్యులేటింగ్ చట్టం
1833 చార్టర్ చట్టం
1858 విక్టోరియా మహారాణి ప్రకటన
1813 చార్టర్ చట్టం
42
12
. భారతదేశంలో సమాఖ్య(ఫెడరల్) ప్రభుత్వ ఏర్పాటుకు మూలమైన చట్టం ఏది?
1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం
1919 మాంటెగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం
1935 భారత ప్రభుత్వ చట్టం
1947 భారత స్వతంత్ర చట్టం
47
13
. ఆధునిక కాలంలో రాజ్యాంగ వాదం ఎన్నో శతాబ్దంలో అభివృద్ధి చెందింది?
16వ
17వ
18వ
19వ
51
14
. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
1958
1860
1876
1951
54
15
. ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
మహమ్మద్ అలీ జిన్నా
లార్డ్ మింటో
రాంసే మెక్ డొనాల్డ్
59
16
. కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసింది ఎవరు?
హెచ్.సి. ముఖర్జీ, కె.టి. షా
హెచ్.సి. ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి
గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్
ఫ్రాంక్ అంటోని, టి.టి. కృష్ణమాచారి
62
17
. ‘లౌకిక తత్వం’ భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
భరత్ కుమార్ గట కేరళ రాష్ట్రం
ఎస్.ఆర్. బొమ్మై గట యూనియన్ ఆఫ్ ఇండియా
కేశవానంద భారతి గట కేరళ రాష్ట్రం
ఉన్నికృష్ణన్ గట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
66
18
. కింది వాటిలో 1919 చట్టానికి సంబంధించి సరికానిది ఏది?
రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు
కేంద్రంలో ద్విసభా విధానం ఏర్పాటు
రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు
69
19
. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
దక్షిణాఫ్రికా
కెనడా
ఐర్లాండ్
ఫ్రాన్స్
75
20
. రాజ్యాంగం లక్ష్యం ఏమిటి?
రాజ్యాధికార నియంత్రణ, వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణ
ప్రభుత్వ అంగాల మధ్య అధికార పంపిణీ
వ్యక్తి హక్కుల పరిరక్షణ
పైవన్నీ
80