Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి వ్యతెరేకంగా ఉంటె అవి చెల్లవని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారు?
కొలిజియం
పునః సమీక్ష
రెమిషన్
న్యాయ సమీక్ష
4
2
. భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందవచ్చు?
ఆర్టికల్ 138
ఆర్టికల్ 143
ఆర్టికల్ 144
ఆర్టికల్ 136
6
3
. 'కొలిజియం' వ్యవస్థ ప్రధాన విధి/సిఫారసు?
న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యలు
న్యాయమూర్తుల నియామకం
న్యాయమూర్తుల బదిలీలు
పైవన్నీ
12
4
. సుప్రీంకోర్టు లో నియమితులయ్యే తాత్కాలిక న్యాయమూర్తుల పదవీకాలం?
1 ఒక సంవత్సరం
2 సంవత్సరాలు
5 సంవత్సరాలు
3 సంవత్సరాలు
14
5
. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు ఏ అధికారాల్లో భాగంగా విచారిస్తుంది?
సలహారూపక అధికారాలు
ప్రత్యేక అధికారాలు
అప్పిళ్ళ విచారణాధికారాలు
ఒరిజినల్/ ప్రారంభ విచారణాధికారాలు
20
6
. ప్రస్తుతం ప్రభుత్వ ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్ట పరిహారం?
అన్ని సందర్భాల్లోనూ చెల్లించాలి
రెండు సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలి
ఏ సందర్భంలో చెల్లించనవసరం లేదు
పై వాటిలో ఏదీ సరికాదు
22
7
. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4A) ప్రకారం ఏ వర్గాలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించారు?
మైనారిటీ
ఎస్సీ, ఎస్టీలు
బి సి
మైనారిటీ. బి సి
26
8
. భారత రాజ్యాంగంలో ఆరు రకాల స్వేచ్చలు ఏ ఆర్టికల్ లో ఉన్నాయి?
ఆర్టికల్ – 21
ఆర్టికల్ – 20
ఆర్టికల్ – 22
ఆర్టికల్ – 19
32
9
. కామేశ్వరి సింగ్ Vs బీహార్ కేసు (1950) దేనికి సంబంధించింది?
జీవించే స్వేచ్చ
వ్యక్తిగత గోప్యత
భూ సంస్కరణలు
రిజర్వేషన్లు
35
10
. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఎప్పుడు రద్దు కాని ఆర్టికల్?
ఆర్టికల్ – 14, 15
ఆర్టికల్ – 20, 21
ఆర్టికల్ – 29, 30
ఆర్టికల్ – 21, 22
39
Indian Polity Online Test 28
Click Here