Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. మన దేశంలో సుప్రీంకోర్టు ను రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు?
రాజ్యాంగ ఆధిక్యతను కాపాడేందుకు
రాజ్యాంగాన్ని అర్థవివరణ ఇచ్చేందుకు
రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు
పైవన్నీ
4
2
. మన దేశంలో 1774 లో తోలి సుప్రీంకోర్టు ను ఏ చట్టం ప్రకారం కలకత్తాలో ఏర్పాటుచేశారు?
1784 పిట్స్ ఇండియా చట్టం
1793 చార్టర్ చట్టం
1858 భారత ప్రభుత్వ చట్టం
1773 రేగ్యులేటింగ్ చట్టం
8
3
. ‘కొలిజియం’ వ్యవస్థ ప్రధాన విధి/సిఫారసు?
న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యలు
న్యాయమూర్తుల నియామకం
న్యాయమూర్తుల బదిలీలు
పైవన్నీ
12
4
. కలకత్తాలో ఏర్పాటైన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి?
సర్ జాన్ హైడ్
రాబర్ట్ చాంబర్స్
సీజర్ లైమేస్టర్
సర్ ఎలిజాఇంఫే
16
5
. భారత రాజ్యాంగానికి సంరక్షకులు?
సుప్రీంకోర్టు
పార్లమెంట్
రాష్ట్రపతి
అటార్నీ జనరల్
17
6
. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి పనిచేస్తుంది?
1949, జనవరి 28
1951, జనవరి 28
1950, జనవరి 28
1952, జనవరి 28
23
7
. భారత రాజ్యంగంలోని ఏ భాగంలో సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నారు?
V వ భాగం – అర్టికర్ 124 – 147
VI వ భాగం – ఆర్టికల్ 124 - 147
VII వ భాగం – ఆర్టికల్ 232 - 239
IXవ భాగం – ఆర్టికల్ 243 - 254
25
8
. భారత్ లో న్యాయ వ్యవస్థను అభిబృద్ధిపరచి న్యాయవ్యవస్థకు పితామహుడి’ గా పేరొందినవారు?
కరన్ వాలీస్
నానీ పాల్కివాలా
వారన్ హేస్టింగ్స్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
29
9
. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం 1862 లో మన దేశంలో తోలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు?
మద్రాస్
కలకత్తా
ముంబాయి
ఢిల్లీ
34
10
. ఆర్టికల్ 125 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలను ఎవరు నిర్ణయిస్తారు?
సుప్రీంకోర్టు
రాష్ట్రపతి
కొలిజియం
పార్లమెంట్
40
Indian Polity Online Test 27
Click Here