Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్?
15
16
17
14
3
2
. భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం?
ఏక పౌరసత్వం
ద్వి పౌరసత్వం
త్రి పౌరసత్వం
ఏదీకాదు
5
3
. ఎమినెంట్ డొమైన్ అంటే?
వలస ఏజెంట్
స్వయం ప్రతిపత్తి వ్యవస్థ
ఆస్తిని స్వాధీనం చేసుకునే సర్వాధికారం
రహస్య ప్రతినిధి
11
4
. First past the post పద్ధతి దేనికి వర్తిస్తుంది?
పార్లమెంట్ ప్రక్రియ
ఎన్నికలు
చట్టంముందు అందరూ సమానులే
పైవన్నీ
14
5
. అధికార పృథక్కరణ ఏ తరహా ప్రభుత్వంలో ఉంటుంది?
సమాఖ్య
పార్లమెంటరీ
అధ్యక్ష
పైవన్నీ
19
6
. 17వ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఏ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు?
వయనాడ్
సుల్తాన్పూర్
రాయ్‌బరేలీ
అమేథీ
21
7
. లోక్‌సభకు పోటీచేసే జనరల్ అభ్యర్థి చెల్లించాల్సిన కనీస డిపాజిట్ మొత్తం ఎంత?
రూ. 10,000
రూ. 25,000
రూ. 15,000
రూ. 20,000
26
8
. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను తొలిసారిగా ఏ నియోజకవర్గంలో ఉపయోగించారు?
మాండ్యా
శివకాశి
పరూర్
తమర్
31
9
. కింది వాటిలో ఎన్నికల సంఘం విధి కానిది ఏది?
పార్లమెంట్ సభ్యుల అర్హతలను నిర్ణయించడం
రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయించడం
పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లను చైతన్యపరచడం
అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు నిర్ణయించడం
33
10
. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కలకత్తాలో ఉన్నసుప్రీంకోర్టు ను ‘ఫెడరల్ కోర్టు’ గా మార్పు చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు?
ముజీరాబాద్
ముంబాయి
న్యూ ఢిల్లీ
చెన్నై
39
Indian Polity Online Test 26
Click Here