Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. రాజ్యాంగంలోని 13వ నిబంధన ప్రకారం కింది వాటిలో దేనికి న్యాయ సమీక్ష అధికారం ఉంది?
పార్లమెంట్
న్యాయస్థానం
శాసన సభ
కేంద్ర ప్రభుత్వం
2
2
. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నో ఉపరాష్ట్రపతి?
16
15
13
14
7
3
. జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1993
1992
2004
2009
10
4
. కింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు?
జె.వి.నరసింహారావు
మర్రి చెన్నారెడ్డి
కొనేరు రంగారావు
కె.వి.రంగారెడ్డి
13
5
. కాగ్ ఈ కింది ఏ సంస్థకు ‘కళ్లు, చెవులు, చేతులుగా’ వ్యవహరిస్తారు?
ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
ప్రభుత్వ ఖాతాల సంఘం
అంచనాల సంఘం
పార్లమెంటరీ వ్యవహారాల సంఘం
18
6
. కేంద్ర ఎన్నికల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
రాష్ట్రపతి
ఎవరికీ సమర్పించదు
పార్లమెంట్
మంత్రిమండలి
22
7
. ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు?
జవహర్లాల్ నెహ్రూ
కె.సి. నియోగి
కె.సి. పంత్
జి.ఎల్.నందా
25
8
. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
రెండు
ఆరు
మూడు
అయిదు
31
9
. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం?
ఐరిష్ రాజ్యాంగం
భారత ప్రభుత్వ చట్టం
అమెరికా రాజ్యాంగం
బ్రిటిష్ రాజ్యాంగం
34
10
. భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని?
ఏడు
తొమ్మిది
అయిదు
ఆరు
37
Indian Polity Online Test 25
Click Here