4. 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 అమల్లోకి రావటంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు ఎంత శాతం అయ్యాయి?
- 69.5%
- 58.5%
- 59.5%
- 55%
15
7. అర్టికల్ 35(ఎ)ను జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేస్తూ ఎప్పుడు భారత రాష్ర్టపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేశారు?
- 1952
- 1955
- 1954
- 1953
27