2. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ, మంత్రి మండలిని ఏర్పాటు చేశారు?
- 71
- 70
- 72
- 69
8
5. భారత రాజ్యాంగంలో XXIవ భాగంలో ఆర్టికల్–371లో ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అంశాలను కల్పించారు?
- 14
- 10
- 8
- 12
20
7. ప్రస్తుతం జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాన్ని ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు?
- మూడు
- నాలుగు
- ఐదు
- రెండు
28
9. ‘ట్రిపుల్ తలాక్’ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది?
- 2
- 3
- 5
- 4
34