6. మౌలిక భారత రాజ్యాంగంలో (1950) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారు?
- నాలుగు
- ఐదు
- మూడు
- రెండు
21
8. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం(1956) ద్వారా ఎన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు?
- 16, 7
- 14, 7
- 14, 6
- 16, 6
31