1. జతపరచండి.
ప్రభుత్వ తరహాలు ప్రధానమైన లక్షణాలు
1. కేబినెట్ ప్రభుత్వం ఎ. అధికారాల వేర్పాటు
2. అధ్యక్ష ప్రభుత్వం బి. సమష్టి బాధ్యత
3. సమాఖ్య ప్రభుత్వం సి. అధికారాల వికేంద్రీకరణ
4. ఏక కేంద్ర ప్రభుత్వం డి. అధికారాల కేంద్రీకరణ
- 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
- 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
- 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3