1. భారత దేశంలోని రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర, చట్టపరంకాని సాధనాలు ఏవి?
1. జాతీయాభివృద్ధి మండలి 2. గవర్నర్ల సమావేశం
3. మండల కౌన్సిళ్లు 4. అంతర్రాష్ట్ర మండలి ?
- 1, 2, 3
- 1, 2
- 4
- 3, 4
2
4. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి?
1) రాజ్యాంగ ప్రకరణలు 2) సంప్రదాయాలు, వాడుకలు
3) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు 4) సంప్రదింపులు, చర్చలు
- 1, 3, 4
- 3, 4
- 1, 2, 3
- 1, 2, 3, 4
16