Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. సమాఖ్య వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం?
కెనడా
యూఎస్ఎస్ఆర్
ఆస్ట్రేలియా
యూఎస్ఏ
4
2
. భారత రాజ్యాంగ భావనను మొదట అందించింది ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ
డా. బి.ఆర్. అంబేడ్కర్
ఎమ్. ఎన్ . రాయ్
సర్ధార్ వల్లభభాయ్ పటేల్
7
3
. లోక్సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి?
లోక్సభ ప్యానెల్ స్పీకర్
లోక్సభ స్పీకర్
లోక్సభ డిప్యూటీ స్పీకర్
లోక్సభ ప్రోటెం స్పీకర్
10
4
. రాజ్యసభ ఏర్పాటైన రోజు?
1952 మే 13
1950 ఏప్రిల్ 1
1952 ఏప్రిల్ 3
1952 ఏప్రిల్ 17
15
5
. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
భారత ప్రధాన న్యాయమూర్తి
భారత రాష్ట్రపతి
రాష్ట్ర గవర్నర్
రాష్ట్ర ముఖ్యమంత్రి
18
6
. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు?
పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు
పార్లమెంట్ ఉభయ సభలు
కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే
రాష్ట్ర శాసన సభ సభ్యులు
21
7
. కింది వాటిలో ప్లేటో రచించిన గ్రంథమేది?
ద లాస్
పొలిటికల్ ఎకాన మీ
పాలిటీ
పాలిటిక్స్
25
8
. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాలకు సంబంధించి కింది వాటిలో భిన్నమైంది?
వరకట్న నిషేధ బిల్లు -1961
ప్రివెన్షన్ ఆఫ్ టైజం బిల్లు- 2002
బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు-1978
పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955
32
9
. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏ నగరంలో ఉంది?
ప్యారిస్
వియన్నా
జెనీవా
న్యూయార్క్
34
10
. రాజ్యసభ పదవీకాలం?
రాష్ర్టపతి నిర్ణయించిన మేరకు
శాశ్వతం
ఐదేళ్లు
ఆరేళ్లు
38
Indian Polity Online Test 18
Click Here