Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Govt Jobs
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. 1. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణ ఏ వర్గానికి చెందిన పౌరులైనా వారికి తమ భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు గురించి తెలుపుతుంది?
ప్రకరణ – 29
ప్రకరణ – 30
ప్రకరణ – 28
ప్రకరణ – 27
1
2
. 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చకముందు “విద్య” అనే అంశం ఏ జాబితాలో ఉండేది?
ఏ జాబితాలో లేదు
కేంద్ర జాబితా
రాష్ట్ర జాబితా
కేంద్ర & రాష్ట్ర జాబితాలు
7
3
. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం 22 వ రాష్ట్రంగా భారత యూనియన్ లో అంతర్భాగమైంది?
36 వ రాజ్యాంగ సవరణ
37 వ రాజ్యాంగ సవరణ
35 వ రాజ్యాంగ సవరణ
34 వ రాజ్యాంగ సవరణ
9
4
. చట్టబద్దత లేకుండా ప్రజాపదవిలో ఒక వ్యక్తి దూరిపోవడాన్ని ఏ రిట్ నిరోధిస్తుంది?
హెబియస్ కార్పస్
ప్రొహిబిషన్
కో వారంటో
మాండమస్
15
5
. భారత రాజ్యాంగ ప్రకరణ - 34 లో పేర్కొనబడిన సైనిక పాలన గురించి సరికానిది?
1. దేశంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో దీనిని విధించడం జరుగుతుంది
2. ఇది ప్రాథమిక హక్కులను ప్రభావితం చేయదు
1 మాత్రమే
2 మాత్రమే
రెండూ సరైనవే
రెండూ సరికావు
18
6
. 1978 లో 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడిన ప్రకరణలు?
ప్రకరణ - 19(1)(d), ప్రకరణ - 31
ప్రకరణ - 19(1)(f), ప్రకరణ - 31
ప్రకరణ - 19(1)(f), ప్రకరణ - 300A
ప్రకరణ - 19(1)(e), ప్రకరణ - 31
22
7
. రాష్ట్రపతి ఈ క్రిందివాటిలో ఏ అత్యవసర పరిస్థితి విధించవచ్చు?
జాతీయ అత్యవసర పరిస్థితి
ఆర్ధిక అత్యవసర పరిస్థితి
రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి
పైవన్నీ
28
8
. లోక్ సభలో అతి తక్కువ స్థానాలున్న రాష్ట్రం?
నాగాలాండ్
సిక్కిం
మిజోరాం
పైవన్నీ
32
9
. లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనట్లయితే ఉమ్మడి సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
లోక్ సభ సెక్రెటరీ జనరల్
లోక్ సభలోని ప్రతిపక్ష నాయకుడు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
రాజ్యసభ చైర్మన్
35
10
. ఈ క్రిందివాటిలో పార్లమెంటరీ సంయుక్త కమిటీ?
ఎథిక్స్ కమిటీ
జనరల్ పర్పస్ కమిటీ
రూల్స్ కమిటీ
మహిళా సాధికారిక కమిటీ
40
Indian Polity Online Test 15
Click Here