1. ఈ కింది వానిలో రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించిన వారు ఎవరు?
1. డా. ఎస్. రాధాకృష్ణన్
2. వివి గిరి
3. డా. శంకర్‌దయాళ్ శర్మ
4. మహ్మద్ హమీద్ అన్సారీ
- 1, 2
- 1,4
- 2, 3
- పైవన్నీ
2
2. ఈకింది వానిలో ఏవి సరిగా జతపర్చబడ్డాయి.
1. 63వ ప్రకరణ- భారత ఉపరాష్ట్రపతి
2. 64వ ప్రకరణ - ఉపరాష్ట్రపతి రాజ్య సభ ఛైర్మన్ గా ఉండటం
3. 66వ ప్రకరణ - ఉపరాష్ట్రపతి ఎన్నిక
- 1, 2,
- 1, 2, 3
- 1, 3
- 2, 3
6
3. ఈకిందివానిలో ఉపరాష్ట్రపతి అధికారానికి సంబంధించి ఏవి సరైనవి?
1. రాజ్యసభకు ఎక్స్ అఫిషియో ఛైర్మన్ గా ఉంటారు.
2. రాజీనామా, తొలగింపు, మరణం కారణంగా లేక ఇతర విధంగా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడ్డప్పుడు ఉప రాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.
- 1, 2,
- 2 మాత్రమే
- 1 మాత్రమే
- ఏదీకాదు
12
4. ఈకింది వానిలో ఏవి సరైనవి?
1. అధికారంలో ఉన్నప్పుడు మరణంచిన మొదటి ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్
2. డా. జాకీర్ హుస్సేన్ మరియు ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతిగా అధికారంలో ఉన్నప్పుడే మర ణించారు.
3. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం. హిదాయతుల్లా
- 1, 2, 3
- 1, 2
- 2, 3
- ఏదీకాదు
16
10. ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని ఎంత్ మంది ఎలాక్త్రోరల్ కేజ్ సభ్యులు సుప్రీం కోర్ట్ లో ప్రశ్చించ వచ్చు ?
- 10
- 20
- 30
- ఏది కాదు
37