1. ఈకింది వానిలో భారత రాష్ట్రపతికి సంబంధించి ఏవి సరైనవి ?
1. రాజ్యాంగంలోని అధికరణం 52 భారత రాష్ట్రపతి గురించి పేర్కొంటోంది.
2. భారత రాష్ట్రపతి దేశాధినేతగా ఉంటారు.
3. ఈయన భారత దేశ ప్రథమ పౌరుడు.
- 1, 2
- 1,3
- 2, 3
- పైవన్నీ
4
2. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఈకింది సభ్యులుంటారు?
1. పార్లమెంటు ఉభయ సభల్లో గల ఎన్నుకోబడిన సభ్యులు.
2. రాష్ట్ర విధాన సభల్లో గల ఎన్నుకోబడిన సభ్యులు.
3. రాష్ట్ర విధాన మండలిలో గల ఎన్నుకోబడిన సభ్యులు
4. ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనస భల్లో ఎన్నుకోబడిన సభ్యులు
- 1, 2, 4
- 1, 2, 3
- 1, 2
- పైవన్నీ
5
3. కింది వారిలో ఎవరు రెండుసార్లు భారత రాష్ట్రపతి పద విని చేపట్టారు?
1. డా. రాజేంద్రప్రసాద్ 2. డా. ఎస్. రాధాకృష్ణన్ 3. వివి గిరి 4. డా. శంకర్ దయాళ్ శర్మ
- 1, 2, 3
- 1, 2
- 1 మాత్రమే
- 1, 2, 3, 4
11
5. పార్లమెంటు ఉభయ సభలచే ఆమోదం పొంది రాషపతికి పంపిన అన్ని బిల్లులను రాష్ట్రపతి ?
1. ఆ బిల్లును ఆమోదించవచ్చు.
2. ఆ బిల్లును ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకో వచ్చు.
3. పార్లమెంటుకు తిరిగి పంపవచ్చు.
- 1, 2, 3
- 1, 3
- 1, 2
- 2 మాత్రమే
19
6. ఈకింది తెలుపబడిన ఏ నేరాలకు సంబంధించి విధించ బడిన శిక్షలు రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
1. మార్షల్ కోర్టులు విధించే శిక్షలు
2. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు విధించిన శిక్షలు
3. మరణ శిక్షలు విధించిన సందర్భంలో
- 2, 3
- 1, 3
- 1, 2, 3
- 1, 2
23
7. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏవి సరైనవి?
1. మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయస భల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ,
2. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టే ముందుగా ఆ స భల్లో 1/4వ వంతు సభ్యులు సంతకాలు చేసి రాష్ట్రప తికి 14 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
3. ఈ తీర్మానాన్ని మొదటి సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3వ వంతు సభ్యులు ఆమోదించినట్ల యితే, ఆ బిల్లును రెండవ సభలో ప్రవేశపెట్టడం జరు గుతుంది.
4. రెండవ సభ ఆరోపణలు విచారించి, అంగీకరించి మొత్తం సభ్యుల్లో 2/3 వ వంతు మంది సభ్యులు ఆమో దించినట్లయితే, ఆమోదించిన తేదీ నుంచి రాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లు ప్రకటించడం జరుగుతుంది.
- 1, 2
- 1, 3, 4
- 2, 3
- పైవన్నీ
28
8. రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ జారీచేసే అధికారానికి సంబంధించి ఈ కిందివానిలో ఏవి సరైనవి?
1. రాజ్యాంగంలోని 123వ అధికరణం ప్రకారం రాష్ట్రప తికి ఈ అధికారం కలదు.
2. కేవలం పార్లమెంటు ఉభయసభలు సమావేశాల్లో లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఆర్డినెన్లను జారీ చేయాల్సి ఉంటుంది.
3. ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఆరు నెలల ఆరు వారాలు
- 1, 2
- 1, 3
- 1, 2, 3
- 2, 3
31
9. రాష్ట్రపతి మంత్రి మండలి సలహా తీసుకోకుండా స్వతంత్రంగా అతని యొక్క విచక్షణ ఆధారంగా ఈ కింది సందర్భాల్లో ప్రవర్తించవచ్చు?
1. లోకసభలో విశ్వాసాన్ని పొందలేని మంత్రి మండ లిని రద్దు చేయడం
2. లోకసభలో మంత్రి మండలి మెజార్టీ కోల్పోయిన సందర్భంలో రద్దు చేయడం.
3. లోకసభలో ఏ పార్టీకి మెజారిటీ రాని సందర్భంలో లేదా అకస్మాత్తుగా పదవిలో గల ప్రధాని మరణించిన సందర్భంలో ప్రధాని రాష్ట్రపతిని ఇష్టానుసారంగా నియ మించవచ్చు.
- 1, 3,
- 2, 3
- 1, 2
- పైవన్నీ
36
10. . ఈకింది వానిలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏవి సరైనవి?
1. ఈ ఎన్నికల గణంలో ఎన్నికైన పార్లమెంటు సభ్యు లుంటారు.
2. ఈ ఎన్నికల గణంలో నామినేట్ అయిన పార్లమెంటు సభ్యులుంటారు.
3. ఇందులో రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు కూడా ఉంటారు.
- 1, 2,
- 1, 3,
- 2, 3
- పైవన్నీ
40