3. కింది వారిలో ఏవి సరైనవి?
1. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రెండంచెల పంచా యితీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.
2. అశోక్ మెహతా కమిటీ మూడంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.
3. వివి గిరి
- 1 మాత్రమే
- 12 మాత్రమే
- 1, 2 మాత్రమే
- ఏదీకాదు
12
4. ఈకింది వానిలో ఏవి సరిగా జతపర్చబడ్డాయి?
1. జిల్లా ప్రణాళిక కమిటీ- 243 జెడ్ డి
2. మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ - 243 జెడ్ ఇ
3. రాష్ట్ర ఆర్థిక సంఘ
- 1, 2
- 2, 3
- 1, 3
- ఏదీకాదు
16
7. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం పంచాయితీరాజ్ వ్యవస్థలో ఏవి ఉంటాయి.
1. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీ
2. మండల స్థాయిలో మండల పంచాయితీ
3. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్
4. నగర స్థాయిలో నగర పరిషత్
- 1, 2
- 1, 3
- 1, 2, 3
- పైవన్నీ
28
8. కింది వాటిలో ఏవి సరైనవి?
1. రాజ్యాంగంలో పేర్కొన్న పంచాయితీరాజ్య వ్యవ స్థలో గ్రామ, మండల మరియు జిల్లా స్థాయిల వ్యవ స్థల సభ్యులందరూ ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి.
2. బ్లాక్ స్థాయిలో పంచాయితీరాజ్ వ్యవస్థల అధ్యక్షులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడాలి.
3. గ్రామస్థాయిలో పంచాయితీరాజ్ అధ్యక్షుల ఎన్నికల సంబంధిత రాష్ట్రాల శాసనాలచే నిర్ణయించబడు తుంది.
- 1, 2
- 1, 3
- 1, 2, 3
- ఏవీకావు
32
9. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం ఈ కింది వాటిలో ఏవి సరైనవి ?
1. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా 9వ భాగాన్ని చేర్చడం జరిగింది.
2. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ను కూడా చేర్చారు.
3. ఈ 11వ షెడ్యూల్ లో పంచాయితీరాజ్ వ్యవస్థలు నిర్వహించవలసిన 24వ విధులను పేర్కొన్నారు.
- 1, 2, 3, 4
- 1, 2, 3
- 1, 2
- 1
33
10. 5. ఈకింది ఏవి సరిగా జతపర్చబడ్డాయి ?
1. 243-ఎ - గ్రామ సభ
2. 234-డి - పంచాయితీలో సీట్ల రిజర్వేషన్లు
3. 243-జి - పంచాయితీల అధికారాలు మరియు బాధ్యతలు
4. 243 -జె - పంచాయితీ ఖాతాల ఆడిట్
- 1, 2, 4
- 1, 3, 4
- 1, 2, 3
- 1, 2, 3, 4
40