Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Polity
1
. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?
ద్వంద్వ సభ్యత్వం
లాభదాయక పదవుల్లో ఉండటం
పన్ను బకాయిపడటం
విదేశాలకు విధేయత చూపడం
3
View Answer
Answer:
Option C
2
. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
2001
2002
2004
2006
8
View Answer
Answer:
Option D
3
. కింది వాటిలో లోక్ సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
31వ సవరణ
42వ సవరణ
84వ సవరణ
పైవన్నీ
12
View Answer
Answer:
Option D
4
. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కంపల్సారి ఓటింగ్’ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది?
తమిళనాడు
రాజస్థాన్
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
15
View Answer
Answer:
Option C
5
. పౌర సమాజంలో అంతర్భాగం కానిది?
స్వచ్ఛంద సంస్థలు
కుల సంఘాలు
కుటుంబం
శాసన సభ
20
View Answer
Answer:
Option D
6
. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా, పరిషత్ కు కలెక్టర్ ఛైర్మెన్ గా వ్యవహరించడం, బ్యూరోక్రసి పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది?
అశోక్ మొహతా కమిటీ
జి.వి.కె.రావ్ కమిటీ
సి.హెచ్. హనుమంతరావు కమిటీ
దంత్ వాలా కమిటీ
22
View Answer
Answer:
Option B
7
. జిల్లా ప్రణాళిక కమిటీ అనేది ఒక..?
సలహా సంస్థ
రాజ్యాంగపరమైన సంస్థ
చట్టపరమైన సంస్థ
రాజ్యాంగేతర సంస్థ
26
View Answer
Answer:
Option B
8
. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా 21(ఎ) నిబంధనలో చేర్చారు?
86వ రాజ్యాంగ సవరణ, 2000
85వ రాజ్యాంగ సవరణ, 2002
86వ రాజ్యాంగ సవరణ, 2002
86వ రాజ్యాంగ సవరణ, 2010
31
View Answer
Answer:
Option C
9
. కింది వాటిలో జిల్లా స్థాయిలో సామజిక న్యాయ కమిటిలను సూచించింది ఏది?
బి.పి.ఆర్.విఠల్ కమిటీ
డి.కె. సమరసింహారెడ్డి కమిటీ
హనుమంతరావు కమిటీ
జలగం వెంగళరావ్ కమిటీ
36
View Answer
Answer:
Option D
10
. ‘స్థానిక సంస్థలు అనేవి విఫలమైన భగవంతుడు కాదు’ అని పేర్కొన్న కమిటీ ఏది?
ఎల్.ఎం.సింగ్వి కమిటీ
అశోక్ మెహతా కమిటీ
జీ.వి.కె. రావ్ కమిటీ
విఠల్ కమిటీ
38
View Answer
Answer:
Option B
11
. కింది వాటిలో పంచాయతీ విధి కానిది?
పర్యావరణ పరి రక్షణ
పారిశుధ్యం
విద్యుచ్చక్తి
శ్మశానాల నిర్వహణ
43
View Answer
Answer:
Option C
12
. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైoదా, కాదా అని విచారించడానికి అమలు చేసే న్యాయ బద్ధమైన పరిహారం ఏది?
మాండమస్
సెర్షియోరరీ
కోవరెంటో
హెబియాస్ కార్పస్
48
View Answer
Answer:
Option D
13
. కింది వారిలో ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు?
పై వారందరూ
మండల ఉపాధ్యక్షుడు
సర్పంచ్
ఉప సర్పంచ్
51
View Answer
Answer:
Option C
14
. గ్రామ సభకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
నిర్ణిత కోరం ఉండదు
గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి
పైవన్నీ
56
View Answer
Answer:
Option D
15
. ప్రధానమంత్రులు – వారి నినాదాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
బొండ్సి బచావో – చంద్రశేఖర్
బికారీ హఠావో – రాజీవ్ గాంధీ
గరీబీ హఠావో – ఇందిరాగాంధీ
జై విజ్ఞాన్ – అటల్ బిహారి వాజ్ పాయ్
57
View Answer
Answer:
Option A
16
. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఏ విషయంలో పోలికలున్నాయి?
పైవన్నీ
రాజీనామా
స్వతంత్ర ప్రతిపత్తి
తొలగింపు
61
View Answer
Answer:
Option A
17
. వర్నర్ కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
పదవీ భద్రత లేదు
అభిశంసన చేయడానికి వీలు లేదు
మంత్రిమండలి సలహాను పాటించాలి
పైవన్నీ
68
View Answer
Answer:
Option D
18
. కింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది?
ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
సామజిక న్యాయాన్ని అందించడం
స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడటం
భాగస్వామ్య ప్రజాస్వామ్యం
70
View Answer
Answer:
Option B
19
. డి ఫాక్టో, డి జ్యూర్ అధిపతుల అనే భావన ఎందులో ఉంటుంది?
అధ్యక్ష వ్యవస్థ
పార్లమెంటరీ వ్యవస్థ
సమాఖ్య వ్యవస్థ
పైవన్నీ
74
View Answer
Answer:
Option B
20
. కింది వాటిలో భారతదేశంలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది?
అఖిల భారత సర్వీసులు
పంచాయతీరాజ్ వ్యవస్థ
రక్షిత వివక్ష
పైవన్నీ
80
View Answer
Answer:
Option D