2. కిందివాటిలో సరైనవి ఏవి?
a) ఎకరం = 4046.86 చ.మీ. b) హెక్టార్ = 2.5 ఎకరాలు c) గ్యాలన్ = 3.785 లీటర్లు d) గ్యాలన్ = 8 పింట్లు
- a, b, c, d
- a, b
- a, d
- b, c
5
6. కిందివాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా -2
a) పౌనఃపున్యం i) కాంతి సంవత్సరం
b) ఇండస్ట్రన్స్ ii) హెర్జ్
C) విద్యుత్ ప్రవాహం iii) హెన్రీ
d) అంతరిక్ష దూరాలు iv) ఆంపియర్
- a-iv, b-ii, c-iii, d-i
- a-iii, b-ii, c-i, d-iv
- a-ii, b-iii, c-iv, d-I
- a-i, b-ii, c-ili, d-iv
23
7. కిందివాటిలో సరైనవి ఏవి?
a) ఒక యూనిట్ కాలంలో వస్తువు ప్రయాణిం చిన దూరాన్ని వడి (Velocity)గా నిర్వచిస్తారు.
b) వడికి ప్రమాణం మీ. / సెకన్.
C) ఇది అదిశ రాశి (Vector quantity)
d) వడి = ప్రయాణించిన దూరం/ కాలవ్యవధి
- a, b
- a, b, c, d
- c, d
- b, c
26