Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. కాంతిలో ఉన్న అణువులు అస్థిరంగా వికిరణం చెందుతాయని ప్రతిపాదించిన భార తీయ శాస్త్రవేత్త ఎవరు? (ఈయన పరిశోధన లకు 1930లో నోబెల్ బహుమతి లభిం చింది.)
సి.వి. రామన్
హర్ గోబింద్ ఖైరానా
ఎస్. చంద్రశేఖర్
హెచ్. జె. బాబా
1
2
. స్వీడన్ శాస్త్రవేత్త షీలే మెర్క్యూరిక్, మాంగనీస్ ఆక్సైట్లను వియోగం చెందించి కింది ఏ వాయువును తయారు చేశారు?
హైడ్రోజన్
మాంగనీస్
పాదరసం
ఆక్సిజన్
8
3
. కింది ఏ రంగంలో ప్రతిపాదించిన సిద్ధాంతాల వల్ల ఐన్ స్టీన్కు నోబెల్ బహుమతి లభించింది?
న్యూట్రాన్ల ఆవిష్కరణ (Discovery of Neutrons)
సాపేక్ష సిద్ధాంతం (Theory of Relativity)
ప్రోటాన్ల ఆవిష్కరణ (Discovery of Protons)
గురుత్వాకర్షణ సిద్ధాంతం (Law of Gravitation)
10
4
. కిందివాటిలో పొడవుకు ప్రమాణాలు ఏవి? i) కాంతి సంవత్సరం ii) పార్ సెక్ iii) నాటికల్ మైల్ iv) నానోమీటర్
i, ii, iii, iv
i, ii, iii
i, ii
iii, iv
13
5
. కింది అంశాలను జతపరచండి. రాశులు ప్రమాణాలు (Quantities) (Units) i) బలం a) వాట్ ii) విద్యుత్ b) జెల్ iii) శక్తి c) పాస్కల్ iv) పీడనం d) న్యూటన్
i-c, ii-b, iii-d, iv-a
i-d, ii-a, iii-b, iv-c
i-a, ii-c, iii-b, iv-d
i-d, ii-c, iii-b, iv-a
18
6
. లూనార్ నెల (Lunar month) లో ఎన్ని రోజులు ఉంటాయి?
30 రోజులు
28 రోజులు
15 రోజులు
21 రోజులు
22
7
. కిందివాటిలో సరైనవి ఏవి?
టన్ను = 10 క్వింటాళ్లు
ఔన్స్ = 28.35 గ్రాములు
క్వింటాల్ = 100 కిలోలు
పైవన్నీ
28
8
. ఒక హార్స్ పవర్ (Horsepower) శక్తిస్థాయి ఎంతకు సమానం?
746 W
846 W
946 W
724 W
29
9
. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ?
40 సెకన్లు
30 సెకన్లు
8 1 నిమిషాలు
1 2 నిమిషాలు
35
10
. సముద్రాల అడుగుభాగంలో ఉన్న సబ్ మెరైన్లను గుర్తించేందుకు నౌకాదళం ఉపయో గించే సాంకేతికత ఏది?
రాడార్ (Radar)
మైక్రో తరంగాలు (Microwaves)
సోనార్ (Sonary)
టెలిస్కో ప్ (Telescope)
39
Physics Online Test 11
Click Here