Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. 1 బ్యారెల్ చమురు కిందివాటిలో దేనికి సమానం?
159 లీటర్లు
42 యూఎస్ గ్యాలన్లు
ఏదీకాదు
1, 2
4
2
. రెండు వస్తువులపై (ఒకటి అత్యంత బరువైంది, ఇంకొకటి అత్యంత తేలికైంది.) ఒకే సమయంలో ఒకే బలాన్ని ఉపయోగించిన ప్పుడు అవి ఒకే ....... పొందుతాయి?
వేగాన్ని
వడిని
ద్రవ్యవేగాన్ని
త్వరణాన్ని
7
3
. ఒకదానినొకటి స్పర్శిస్తున్న రెండు తలాల మధ్య సాపేక్ష చలనం ఉన్నట్లయితే, ఆ చల నాన్ని నిరోధించే బలం ఏది?
గురుత్వాకర్షణ బలం
త్వరణం
జడత్వం
ఘర్షణ బలం
12
4
. యంత్రాల్లో ఘర్షణను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు?
కందెన
చమురు
బాల్ బేరింగులు
పైవన్నీ
16
5
. కిందివాటిలో సరైంది?
పైకి విసిరిన వస్తువు కిందికి పడకుండా భూమి చుట్టూ తిరిగేందుకు కావాల్సిన వేగాన్ని భూమి పలాయన వేగం (Escape Velocity) అంటారు.
చంద్రుడి పలాయన వేగం సుమారుగా 1.9 కి. మీ./ సెకన్.
ఇది 11.2 కి. మీ./ సెకన్
పైవన్నీ సరైనవే
20
6
. కిందివాటిలో ఉపగ్రహాలకు సంబంధించి సరైంది ఏది?
ఈ నిష్క్రమణకు కావాల్సిన బలాన్ని ఉపగ్రహం రాకెట్ ద్వారా పొందుతుంది.
భూమధ్య రేఖ వద్ద గురుత్వాకర్షణ శక్తి తక్కువ. అందుకే ఉపగ్రహాలను ఆప్రాంతం నుంచి ప్రయోగిస్తారు.
ఒక ఉపగ్రహం భూ గురుత్వాకర్షణ శక్తి నుంచి నిష్క్రమించడానికి చాలా బలం అవసరం.
పైవన్నీ
24
7
. భౌతిక మూలరాశుల (Fundamental Physical Quantities)కి సంబంధించి సరైంది?
వీటికి ముఖ్య ఉదాహరణలు పొడవు (Length), ద్రవ్యరాశి (Mass), కాలం (Time).
భౌతిక మూలరాశుల ఆధారంగా ఉత్పన్న రాశులను పొందొచ్చు.
ఇవి ఒకదానిపై మరొకటి ఆధారపడకుండా ఉండే భౌతిక రాశులు.
పైవన్నీ
28
8
. కిందివాటిలో జడత్వ నియమానికి (Law of Inertia) ఉదాహరణ.
లిఫ్ట్ కదిలినప్పుడు వచ్చే చిన్న కుదుపు.
బస్సులో ప్రయాణించే వ్యక్తి బస్సు అక స్మాత్తుగా ఆగినప్పుడు ముందుకు పడటం .
నడుస్తున్న బస్సు నుంచి కిందికి దిగిన వ్యక్తి, అదే మార్గంలో కొంత దూరం పరిగెత్తాలి. లేకుంటే పడే అవకాశం ఉంటుంది.
పైవన్నీ
32
9
. E = mc2 సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
అల్బర్ట్ ఐన్ స్టీన్
గెలీలియో
మైఖేల్ ఫారడే
థామస్ అల్వా ఎడిసన్
33
10
. జడత్వ నియమాన్ని (Law of Inertia) ప్రతిపాదించింది ఎవరు?
ఐన్స్టీన్
గెలీలియో
ఆర్కిమెడిస్
క్రిస్టియన్ హైగెన్స్
38
Physics Online Test 10
Click Here