Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
.కాంతి విద్యుత్ ఘటాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
ధ్వని ప్రత్యుత్పాదనలో
దొంగలను పట్టుకునే అలారంలో
రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసం
పైవన్నీ
4
2
. ‘ఎలక్ట్రాన్ కవల కణం’గా పిలిచే పాజిట్రాన్ను కనుగొన్నవారు?
పోవెల్
ఒపియాలిని
పౌలి
అండర్సన్
8
3
. విశ్వంలో అతి శక్తిమంతమైన కిరణాలు ఏవి?
ఎక్స్-కిరణాలు
లేజర్
రేడియో తరంగాలు
కాస్మిక్
12
4
. వైద్యరంగంలో ఏ రకమైన ఎక్స్ కిరణాలను వినియోగిస్తారు?
సాధారణ
మృదు
కఠిన
పైవన్నీ
14
5
. రేడియో థెరపీలో ఏ కిరణాలను వినియోగిస్తారు?
గామా తరంగాలు
లేజర్
రేడియో తరంగాలు
పైవన్నీ
20
6
. కాస్మిక్ కిరణాల తీవ్రత అధికంగా ఉండే ప్రదేశం?
ఫెర్మి
మాక్స్ వెబర్
రూథర్ఫర్డ్
విలియం బ్రాగ్
23
7
. సహజ రేడియోధార్మికత మూలకాల్లో స్థిర రూప మూలకం?
సీసం
టంగ్స్టన్
థోరియం
యురేనియం
25
8
. సహజ రేడియోధార్మికత పరమాణువు ఏ భాగానికి సంబంధించింది?
కేంద్రకం
అంతర కర్పరం
బాహ్య కర్పరం
ఆకారం
29
9
. ‘మోల్’ అనేది కిందివాటిలో దేనికి ప్రమాణం?
మాలిక్యులర్ ద్రవ్యరాశి
ఘనకోణం
మాలిక్యులర్ సైజ్
పైవేవీకాదు
36
10
. కిందివాటిలో దేన్ని ‘కాంతి సంవత్సరం’(లైట్ ఈయర్) ప్రమాణాల్లో కొలుస్తారు?
వేగం
దూరం
కాలం
పైవేవీకాదు
38
Physics Online Test 09
Click Here