Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? 1. ఒక ప్రదేశంలో భారమితిలోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగాతగ్గితే అది తుపాను రాకను సూచిస్తుంది. 2. పాదరస మట్టం క్రమంగా తగ్గితే రాబోయే వర్ష సూచనను తెలుపుతుంది.
1 సరైంది, 2 తప్పు
1 తప్పు, 2 సరైంది
రెండూ సరైనవే
రెండూ తప్పు
3
2
. నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టం?
తగ్గుతుంది
మారదు
పెరుగుతుంది
పెరిగి, తగ్గుతుంది
5
3
. ప్రెషర్ కుక్కర్లో పదార్థాలు త్వరగా ఉడకడానికి కారణం?
ఉష్ణోగ్రత పెరగడం
నీటి బాష్పీభవన స్థానం తగ్గడం
నీటి బాష్పీభవన స్థానం పెరగడం
ఉష్ణాన్ని బంధించడం
11
4
. వర్షం చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం?
కేశనాళికీయత
పీడనం
స్నిగ్ధత
తలతన్యత
16
5
. మొక్కల వేర్ల ద్వారా నీరు పైకి ఎగబాకడానికి కారణమయ్యే ధర్మం ఏది?
స్నిగ్ధత
నీటి పీడనం
కేశనాళికీయత
తలతన్యత
19
6
. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి కింది వాటిలో కారణం ఏది?
కెరోటిన్
రెటినాల్
జాంథోఫిల్
రైబోఫ్లేవిన్
24
7
. ఎరువుల ద్వారా మొక్కలకు అవసరమైన ఏ మూలకాలను అందజేస్తారు?
నైట్రోజన్, కాపర్, పొటాషియం
పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్
పొటాషియం, ఫాస్ఫరస్, కార్బన్
జింక్, పొటాషియం, ఫాస్ఫరస్
26
8
. కింద పేర్కొన్న వాటిలో ఏది ఎరువు?
సోడియం సల్ఫేట్
సోడియం థయోసల్ఫేట్
సోడియం కార్బొనేట్
సోడియం పెరాక్సైడ్
32
9
. కింది వాటిలో మిశ్రమ ఎరువుకు ఉదాహరణ ఏది?
NPK
CAM
యూరియా
అమ్మోనియా సల్ఫేట్
33
10
. ఏ ధాతువును ‘రాతి నార’ అని కూడా పిలుస్తారు?
ఇనుము
బొగ్గు
ఆస్బెస్టాస్
జనపనార
39
Physics Online Test 08
Click Here