2. కింది వాటిలో ఒక హార్స్ పవర్(హెచ్‌పీ) ఎన్ని వాట్లకు సమానం?
- 847
- 746
- 764
- 647
6
3. ఎ.సి. కరెంటుకు సంబంధించి కింది వాటిలో సరైంది?
1. ఇది ద్విమార్గ కరెంట్
2. ఎ.సి. వోల్టేజిని ట్రాన్స్ ఫార్మర్స్ ద్వారా సులభంగా మార్చవచ్చు
3. ఈ కరెంటును పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్టం
4. ఈ కరెంటును ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు
- 1, 2, మాత్రమే
- 1, 2,3 మాత్రమే
- 2, 4మాత్రమే
- పైవన్నీ
10
4. ‘నాలుగు విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానించినప్పుడు’ కింది వాటిలో సరైంది?
1. కరెంట్‌లో మార్పు ఉండదు
2. నిరోధం పెరుగుతుంది
3. విద్యుత్ శక్మభేదంలో మార్పు ఉండదు
4. ఫలిత నిరోధం కనిష్టం
- 1, 2 మాత్రమే
- 1, 2,3 మాత్రమే
- 2 మాత్రమే
- పైవన్నీ
14
6. రెండు వైర్లు ఒకే పదార్థంతో తయారై, ఒకే పొడవుతో ఉన్నాయి. కానీ మొదటి వైర్ వ్యాసం రెండో దాని కంటే రెండు రెట్లు ఎక్కువ. అయితే వాటి నిరోధం నిష్పత్తి ఎంత?
- 1 : 2
- 1 : 4
- 2 : 1
- 4 : 1
22