Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం?
పెరుగుతుంది
శూన్యం అవుతుంది
మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
మారదు
1
2
. భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త?
కార్క మాక్స్వెల్
యుకవా
డబ్ల్యు.సి.సబైన్
న్యూమాన్
7
3
. ఒక వస్తువు సహజ పౌనఃపున్యం దేనిపై ఆధారపడి ఉంటుంది?
వస్తువు ఆకారం, పరిమాణం
కంపనరీతి
స్థితిస్థాపకత
పైవన్నీ
12
4
. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది?
డెసిబెల్
న్యూటన్
ల్యూమెన్
హెర్జ్
13
5
. కింది వాటిలో అయస్కాంత కవచంగా ఉపయోగించే పదార్థం ఏది?
ఉక్కు
నికెల్
ఆల్నికో
మృదు ఇనుము
20
6
. ఇనుపకడ్డీని అయస్కాంతీకరించడానికి ఏ రకమైన విద్యుత్ ఉపయోగిస్తారు?
ఏకముఖ విద్యుత్
ఏకాంతర విద్యుత్
1, 2
ఏదీకాదు
21
7
. కింది వాటిలో అయస్కాంతీకరణ పద్ధతి కానిది ఏది?
విద్యుదీకరణ
ద్విస్పర్శా పద్ధతి
అలెగ్జాండర్ గ్రాహంబెల్
విభజన
28
8
. బలమైన అయస్కాంత పదార్థాలున్నట్లుగా భావిస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఎక్కడ ఉంది?
అరేబియా సముద్రం
దక్షిణ అట్లాంటిక్ సముద్రం
హిందూ మహాసముద్రం
భూమి దక్షిణ ధ్రువం
30
9
. విశ్వాంతరాళంలో భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల భూమిచుట్టూఏర్పడిన వలయాన్ని ఏమంటారు?
క్యూరి
ఫారడే
అలెన్ వ్యాన్
న్యూటన్
35
10
. సూర్యుడి ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడే మచ్చలను ఏమంటారు?
సన్ స్పాట్స్
సన్ డార్క్
సన్ మార్క్
సన్ స్పియర్
37
Physics Online Test 06
Click Here