Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. సౌరకుటుంబంలో గరిష్ట సాంద్రత ఉన్న గ్రహం?
భూమి
బృహస్పతి
శని
బుధుడు
1
2
. బృహస్పతి ఉపగ్రహం పేరు?
యూరోపా
కెలిస్టో
గనిమెడ
పైవన్నీ
8
3
. ఏ గ్రహాన్ని ఉదయతార,సాయంత్రంతారగా పిలుస్తారు?
శుక్రుడు
యురేనస్
శని
అంగారకుడు
9
4
. సూర్యుడిలో పొరలు ఏవి?
క్రోమోస్ఫియర్
కరోనా
ఫొటోస్ఫియర్
పైవన్నీ
16
5
. భూమికి ఇతర వస్తువులను ఆకర్షించే గురుత్వాకర్షణ బలం ఉందని వివరించిన తొలి భారతీయ శాస్త్రవేత్త?
వరాహమిహిరుడు
బ్రహ్మగుప్తుడు
భాస్కరాచార్యుడు
ఆర్యభట్ట
18
6
. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది?
పౌనపున్యం
అతిస్వరం
తరంగదైర్ఘ్యం
డోలనపరిమితి
21
7
. టెలిఫోన్ ఆవిష్కర్త?
ఎడిసన్
ఆల్ఫ్రెడ్ నోబెల్
అలెగ్జాండర్ గ్రాహంబెల్
డార్విన్
27
8
. టేప్రికార్డర్ను కనుగొన్నవారు?
హారిసన్
డావీ
పాల్సన్
ఫోకాల్ట్
31
9
. పెట్రోల్ కారు ఆవిష్కర్త ఎవరు?
ఫ్రాంక్లిన్
కార్ల్బెంజ్
కేరియర్
హారిసన్
34
10
. గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది?
ప్రభావం ఉండదు
తగ్గుతుంది
పెరుగుతుంది
మారదు
39
Physics Online Test 05
Click Here