Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానిలో ఏ ద్రవం కలపాలి?
బెంజీన్
పెట్రోలు
ఇథైల్ గ్లైకాల్
కిరోసిన్
3
2
. న్యూట్రాన్ను ఎవరు కనుగొన్నారు?
చాడ్విక్
మైఖేల్ ఫారడే
కూలుంబ్
మిల్లికాన్
5
3
. మూలకం పరమాణు సంఖ్య ఏ ప్రాథమిక కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది?
ఎలక్ట్రాన్లు
ప్రోటాన్లు
న్యూట్రాన్లు
పైవన్నీ
10
4
. ప్రోటాన్ను ఏ పరమాణు కేంద్రకంతో సూచిస్తారు?
నైట్రోజన్
హీలియం
కార్బన్
హైడ్రోజన్
16
5
. అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్లు ఏ మార్గంలో ప్రయాణిస్తాయి?
వృత్తాకార మార్గం
దీర్ఘవృత్తాకార మార్గం
రుజు మార్గం
క్రమరహితంగా ప్రయాణిస్తాయి
17
6
. భూమికి అతిచేరువలో పరిభ్రమిస్తోన్న కృత్రిమ ఉపగ్రహ ఆవర్తన కాలం (సుమారుగా)?
10 గంటలు
24 గంటలు
5000 సెకన్లు
500 సెకన్లు
23
7
. సౌరకుటుంబంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలకు కావలసిన అభికేంద్రక బలాన్ని అందించేవి?
విశ్వగురుత్వాకర్షణ బలాలు
విద్యుత్ బలాలు
అయస్కాంత బలాలు
పైవన్నీ
25
8
. చంద్రుడిపై పలాయన వేగం?
2.42 kms–1
2.42 ms–1
11.2 kms–1
2.42 cms–1
29
9
. కాస్మిక్ సంవత్సరం దేని ప్రమాణం?
ద్రవ్యరాశి
పరిమాణం
దూరం
కాలం
36
10
. మన పాలపుంత వ్యాసం సుమారు ఎన్ని కాంతి సంవత్సరాలు?
105
103
102
104
37
Physics Online Test 04
Click Here